My Pages

19, అక్టోబర్ 2022, బుధవారం

ఆయుష్మాన్ భారత్ రిపోర్ట్ స్టేటస్ తెలుసుకునే లింక్

 *//ఆయుష్మాన్ భారత్ రిపోర్ట్ స్టేటస్ తెలుసుకునే లింక్//*

_________________________________________________

☛ Step 1: మొదట కింద లింక్ ఓపెన్ చేయాలి

👇

https://dashboard.pmjay.gov.in/pmj/

 👆

☛ Step 2 : CARD-DRIVE అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Login పై క్లిక్ చెయ్యకూడదు.


☛ Step 3: eKYC RECEIVED REPORT - STATE WISE ను ఎంచుకొని అవసరం అనుగుణంగా Today / Yesterday / Weekly / Last 30 Days ను ఎంచుకోవాలి. ఇక్కడ Last 30 Days ఎంచుకోవాలి.


☛ Step 4: State Andhra Pradesh ఎంచుకోవాలి. District సెలెక్ట్ చేసుకోవాలి.


☛ Step 5: అప్పుడు User ID & Password అడుగుతుంది.


» User ID: apsha

» Password : apsha#4321 ఎంటర్ చేయాలి.


☛ Step 6 : మండలం సెలెక్ట్ చేసుకున్న వెంటనే మండల పరిధిలో Operator గా నమోదు అయిన వాలంటీర్ల పేర్లు వస్తాయి. eKYC Mode / Authentication Mode లో Requested Approved, Rejected, Pending, Delivered, OTP Finger, Iris, Face లిస్ట్ లు వస్తాయి. మండలం పేరు సెలెక్ట్ చేసుకున్న తరువాత డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేస్తే Excel డౌన్లోడ్ అవుతుంది.


Applications need to do the above work

Ayushman Bharat (PM-JAY) 

Face Recognize Application Install 

Android Apps by Unique Identification Authority Of India 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...