My Pages

24, అక్టోబర్ 2022, సోమవారం

ANC కి LMP మార్చడానికి క్లిక్ చేయండి.



ANC కి LMP మార్చడానికి జిల్లా లాగిన్ లో మాత్రమే మార్చగలరు. 

 

👇👇👇👇👇👇

ANC కి LMP మార్చడానికి జిల్లా లాగిన్ 

యూసర్ : guntur01
పాస్వర్డ్  : rch@12345


ఈ యూసర్ తో లాగిన్ అయితే గుంటూరు జిల్లా సంబందించిన క్లస్టర్స్, ఫెసిలిటీస్, సచివాలయాలు కనిపిస్తాయి వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు.

తరవాత - Data Entry క్లిక్ చేయండి.
అందులో - Edit module సెలెక్ట్ చేసుకోండి.
ఓపెన్ ఐన బాక్స్ లో ANC ID ఎంటర్ చేసి Search క్లిక్ చేయండి.
కింద ANC వివరాలు కనబడతాయి
అక్కడ Change LMP ని క్లిక్ చేయండి
మీకు ఒక Box Open అవుతుంది
అందులో మీకు కావలసిన LMP Date మార్చుకొని Save చేయండి.

విజయవంతంగా LMP మారుతుంది.

ఇప్పుడు మీ అసలు లాగిన్ చుడండి మీ ANC కి LMP మరి ఉంటుంది.


మరిన్ని RCH మరియు ANMOL వర్క్ కోసం

YouTube ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి RCH ANMOL - YouTube బ్లాగర్ కొరకు : RS Technology (rchanmoltech.blogspot.com)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

MR 2 | MR 1 | BCG to P 3 | Wrong Vaccine వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 05.03.2025

  Pending Counts Check Here MR 2 | MR 1 | BCG to P 3 | Wrong Vaccine వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 05.03.2025   👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు  ...