My Pages

24, మార్చి 2024, ఆదివారం

మీ APGLI వివరములు సరిగా ఉన్నది లేనిది సరి చూసుకోండి | nidhi.apcfss.in | గడువు తేదీ 30.04.2024

రెగ్యులర్ ఉద్యోగులు అందరూ మీ APGLI వివరములు సరిగా ఉన్నది లేనిది nidhi.apcfss.in లో సరి చూసుకోండి. 

ఏదయినా మార్పు ఉంటే సరి నిర్ధారించడానికి గడువు తేదీ 30.04.2024. 

మీరు https://nidhi.apcfss.in అని ఎంటర్ చేసి ఓపెన్ చేయగానే ఈ క్రింది విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. 



మీ CFMS ID ఇక్కడ కొట్టి ఓపెన్ చేయండి GO కొడితే CFMS కి లింక్ అయిన మొబైల్ కి OTP వస్తుంది. 



CFMS ID తెలియకపోతే ఇలా తెలుసుకోవచ్చు 

CFMS ID & Password తో ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. 

CFMS ID & Password తో ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. 

ఓపెన్ ఐన సైట్ లో APGLIC అనే ఐకాన్ క్లిక్ చేస్తే మీ APGLIC వివరములు కనిపిస్తాయి. అన్ని కరెక్ట్ గా ఉన్నది లేనిది సరిచేసుకొని కన్ఫర్మేషన్ కొరకు submit క్లిక్ చేయండి. 







కన్ఫర్మేషన్ కొరకు submit క్లిక్ చేస్తే

మీ ఆధార్ కి లింక్ ఐన మొబైల్ కి OTP వస్తుంది సబ్మిట్ చేయండి. 



పైన కన్ఫర్మేషన్ కొరకు submit క్లిక్ చేస్తే మీ APGLIC Boand ఇలా కనిపిస్తుంది. 



ఒకవేళ మీ వివరాలు సరిఐనవి కానీ చొ DDO ద్రువీకరణతో ఈ క్రింది ఫార్మటు ని dir_ccell_apgli@ap.gov.in కు mail  చేయండి  


మీ ఫిర్యాదు తెలియచేయడానికి 



23, మార్చి 2024, శనివారం

గ్రామ వార్డ్ సచివాలయం ANMs యొక్క లీవ్స్ శాంక్షన్ చేయడానికి | మెడికల్ ఆఫీసర్ లాగిన్ లో ప్రొఫైల్ ని పూర్తి చేయవలెను

 




గ్రామ వార్డ్ సచివాలయం ANMs యొక్క లీవ్స్ శాంక్షన్ చేయడానికి తప్పనిసరిగా మెడికల్ ఆఫీసర్ లాగిన్ లో వారియొక్క ప్రొఫైల్ ని పూర్తి చేయవలెను. 

MO లాగిన్ లో ప్రొఫైల్ 

Personal ప్రొఫైల్

Religion and Caste 
No Need Family Details

Educational Details 


ఈ ప్రొఫైల్ చేసిన తరువాత అప్రూవల్ చేయడానికి వస్తుంది 




21, మార్చి 2024, గురువారం

VSWS HRMS Login Issue details submit




 VSWS HRMS Login Issue details submit Here

ANM AP Health APP లో ఆల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ స్కాన్ చేయించుకున్న గర్భవతుల...

ANM AP Health APP లో
👇
RCH Tile లో
👇
Update Current Status of PW undergone USG Scan లో
👇
💥 మీ పరిధిలోని గర్భవతులు ఎవరైతే ఆల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ స్కాన్ చేయించుకున్నారో వారి వివరములు ఇవ్వబడినవి.

💥 స్కాన్ చేయించుకున్న గర్భవతి ప్రస్తుతం వారి యొక్క స్థితి ఏమిటి అనేది నమోదు చేయవలసి ఉంటుంది.
👇
స్టిల్ గర్భవతి గా ఉన్నదా 👇 కాన్పు అయ్యారా 👇 infant డెత్ జరిగిందా 👇 Maternal డెత్ జరిగిందా 👇 Abortion అయ్యిందా అయితే
సాధారణంగా లేదా ఆసుపత్రిలో చేయించుకున్నారా వాటి వివరములు పూర్తిగా తెలియచేయాలి 👇 Migrate అయితే ఎక్కడికి అయ్యారో పూర్తి వివరములు తెలియచేయాలి.

17, మార్చి 2024, ఆదివారం

RCH Portal 2025-26 సూచనలు | ANMs అందరు తప్పక పాటించవలసిన సూచనలు | April 2025 Instructions

  RCH Portal Instructions 2025 - 26 1. Profile Update: RCH Portal లో  V illage ని సెట్ లొకేషన్ చేసి  తప్పనిసరిగా ఏప్రిల్ 1 వ తేదీన Village ప...