ANMs లిస్ట్ లో ఉన్న వాటిని RCH ID లేనివాటిని ID ఇచ్చి అప్ లో అప్డేట్ చెయ్యడం మరియు ID మ్యాచ్ కానీ వాటిని AWW దగ్గర అప్డేట్ మ్యాపింగ్ చెయ్యడం.
RCH ID లేనివాటిని ID ఇచ్చి అప్ లో అప్డేట్ చెయ్యడం
ANMs లిస్ట్ లో ఉన్న వాటిని RCH ID లేనివాటిని ID ఇచ్చి అప్ లో అప్డేట్ చెయ్యడం మరియు ID మ్యాచ్ కానీ వాటిని AWW దగ్గర అప్డేట్ మ్యాపింగ్ చెయ్యడం.
RCH ID లేనివాటిని ID ఇచ్చి అప్ లో అప్డేట్ చెయ్యడం
High Risk Birth Planning for the Month of September
పైన లింక్ లోని హై రిస్క్ గర్భవతులని ఏ హాస్పిటల్ కి బర్త్ ప్లానింగ్ కోసం లింక్ చేసారో హాస్పిటల్ పేరు మరియు కాన్పు అయ్యేవరకు ఎవరికి బాధ్యత ఇచ్చారో (ఆరోగ్య పర్యవేక్షకులు పై స్థాయి వారిని మాత్రమే) యొక్క వివరములు తెలుపవలెను
ANMs ప్రస్తుతం అన్మోల్ కొత్త ver 5.0.8 (82) ప్రయోగ దశ పూర్తి చేసుకొన్నది
కొత్త అన్మోల్ లో మార్పులు
ఈ అన్మోల్ కొత్త ver 5.0.8 (82) లో ANM వారి RCH పోర్టల్ లో మొబైల్ నెంబర్ కి OTP పంపడం ద్వారా లాగిన్ అవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
AWW పోషణ ట్రాకర్ ద్వారా బెనెఫిషరీ కి సేవలు అందించడానికి ANM ద్వారా RCH పోర్టల్ లో చేసిన వర్క్ ని అనుసంధానించడం జరిగింది.
ఈ వెర్షన్ ఇంకా విడుదల చేయలేదు పాత అన్మోల్ లో చేసే వర్క్ RCH పోర్టల్ కి వెళ్ళదు కాబట్టి అప్పటి వరకు అందరు RCH పోర్టల్ లో మాత్రమే పని చేయవలెను.
అన్మోల్ కొత్త ver 5.0.8 (82) వచ్చిన వెంటనే తెలియచేస్తాము ఆ సమాచారం కొరకు ఇక్కడ చూడండి
Pending Counts Check Here MR 2 | MR 1 | BCG to P 3 | 2 | 1 Wrong Vaccine వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 22.03.2025 👉 MR - 1 పెండింగ్ ...