My Pages

29, జూన్ 2023, గురువారం

ABHA ID Mapping | Problems - Solution | సమస్యలన్నిటికీ చిటికలో పరిస్కారం...



Problems Solutions 
1. డూప్లికేట్ ఉంటె వాటికీ ABHA లింక్ చేయడానికి ఏమి చేయాలి ? 
2. ABHA లింక్ చేస్తే కొత్త ANC వచ్చింది దానికి ఏమి చెయ్యాలి ? 
3. ABHA లింక్ చేసి ID వచ్చిన కూడా రెండో రోజు మళ్ళీ పెండింగ్ వస్తుంది ఏమి చేయాలి ? 
4. ABHA లింక్ చేయడానికి ఆధార్ లో పేరు, DOB కి RCH పోర్టల్ లో ఉన్న పేరు, DOB కి మ్యాచ్ కాకపోతే ఏమి చెయ్యాలి ? 
5. ANC డెలివరీ అయ్యి Eligible Couple లో ఉంది అక్కడ ఎడిట్ చేసినా ABHA లింక్ దగ్గర మారడం లేదు ఎలా ? 



DOB Problem
* ఆధార్ లో DOB దగ్గర సంవత్సరం (ex 1999) మాత్రమే ఉంటె 01.01.1999 వేసి చేయండి. 
* 01.01.1999 వేసి చేసిన రాకపోతే ANC ని అడిగి వాళ్ళ కరెక్ట్ DOB తెలుసుకొని మార్చండి. 
* ANC కి కూడా తెలియకపోతే OTP తో చేయడమే 
* OTP కోసం మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే నవశకం పోర్టల్ లో వాళ్ళ పేరు, DOB నమోదు చేయబడి ఉంటాయి చూడండి. 
* అక్కడ కూడా లేకపోతే ఇంకా ఆధార్ అప్డేట్ చేయించడమే మీ సచివాలయాలకే ఆధార్ అప్డేట్ సెంటర్ ఇచ్చారు కాబట్టి అప్డేట్ చేయించండి.




















28, జూన్ 2023, బుధవారం

ABHA ID Mapping | Report తీసుకోవడం ఎలా ?

 

ABHA ID Mapping | Report తీసుకోవడం ఎలా ?

💥 How to Check ANM completed ABHA IDs ?

💥 How to Check ANM Pending ABHA Mapping ? 

💥 How to take Report of ABHA Count and % ?


💥 జిల్లా కౌంట్ కి ANM కౌంట్ కి తేడా ఎందుకు వస్తుంది ?




24, జూన్ 2023, శనివారం

ANM_ASHA Shift | Mobile Number Update in RCH Portal

RCH పోర్టల్/ ANMOL అప్లికేషన్ లో డిజిటల్ భద్రతను పెంపొందించడం కొరకు RCH పోర్టల్ లో మొబైల్ OTP మరియు యూజర్ లాగిన్ కొరకు ANMOL అప్లికేషన్ ఉపయోగించి మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (MFA) అమలు చేయాలని MoHFW యోచిస్తోంది.

పైన పేర్కొన్న అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఎఎన్ ఎంల యొక్క చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్లను అంటే RCH పోర్టల్ వినియోగదారులు మరియు ANMOL వినియోగదారులను అప్ డేట్ చేయాలని జిల్లాలను కోరుతున్నాము. 
మరియు దయచేసి RCH పోర్టల్ లో ప్రాధాన్య ప్రాతిపదికన చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్లను అప్ డేట్ చేసే ఈ యాక్టివిటీని 2023 జూన్ 25 నాటికి పూర్తి చేయాలి. 

💥 ANM / ASHA Shifting 
💥 ANM / ASHA Profile Mapping
💥 ANM / ASHA Mobile Change  

23, జూన్ 2023, శుక్రవారం

ANM Shifting / De-Active Data requested


RCH పోర్టల్/ANMOL అప్లికేషన్ లో డిజిటల్ భద్రతను పెంపొందించడం కొరకు RCH పోర్టల్ లో మొబైల్ OTP మరియు యూజర్ లాగిన్ కొరకు ANMOL అప్లికేషన్ ఉపయోగించి మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (MFA) అమలు చేయాలని MoHFW యోచిస్తోంది.

పైన పేర్కొన్న అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఎఎన్ ఎంల యొక్క చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్లను అంటే ఆర్ సిహెచ్ పోర్టల్ వినియోగదారులు మరియు అన్మోల్ వినియోగదారులను అప్ డేట్ చేయాలని జిల్లాలను కోరుతున్నాము. మరియు దయచేసి ఆర్ సిహెచ్ పోర్టల్ లో ప్రాధాన్య ప్రాతిపదికన చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్లను అప్ డేట్ చేసే ఈ యాక్టివిటీని 2023 జూన్ 25 నాటికి పూర్తి చేయాలని అభ్యర్థించారు. 

రేపు ఉదయం 6:00 గంటల నుంచి ఆదివారం (25-06-2023) రాత్రి 9:00 గంటల వరకు అన్మోల్ ఆఫ్లైన్లో ఉంటుంది. ANM డీయాక్టివేట్/యాక్టివేషన్/వేరొక ప్రదేశానికి మారడం/తప్పుగా నమోదు చేయడం మొదలైనవి ఉన్నట్లయితే, ఈ ఆప్షన్ లన్నీ DATA ఎంట్రీ మాడ్యూల్ లోని ANM/ఆశా ట్రాన్స్ ఫర్ మాడ్యూల్ లో లభ్యం అవుతాయి.

కాబట్టి షిఫ్టింగ్  వివరములు 24.06.2023 న 4.00 లోపు ఈ క్రింది లింక్ లో నమోదు చేయవలెను 


👇 👇 👇 👇

💥 ANM SHIFTING DATA 💥 


MoHFW is planning to implement Multi-Factor Authentication (MFA)  using mobile OTP in RCH Portal and ANMOL application for user login to enhance digital security in RCH Portal/ANMOL application.

In view of the above all the Districts  are requested to update the valid mobile numbers of all the ANMs i.e. RCH Portal Users and ANMOL users. and also  requested to kindly complete this activity of updation of valid mobile numbers on a priority basis by the 25th of June 2023 in RCH Portal .

ANMOL is offline from tomorrow 6:00 AM to Sunday (25-06-2023) 9:00 PM . if ANM deactivation / Activation / shift to another place/Wrongly entered etc., all these options are available in ANM/ASHA Transfer module in Data entry Module. 




18, జూన్ 2023, ఆదివారం

ANMOL 5.0.5 (79) Install | ABHA Demo Auth Porblem Solve | Poshan Problem...


ANMOL New Ver 5.0.5 (79) లో చేసిన మార్పులు 1. ABHA Demographical Authentication without OTP అప్డేట్ అయ్యే విధంగా సరిచేయడం జరిగింది. 
2. Poshan: ANC కి లింక్ చేసిన ABHA నెంబర్ తో పోషణ అభియాన్ అప్ లో మాపింగ్ చేయడానికి ఇవ్వడం జరిగింది 
3. Child Direct Entry Problem Solve 
4. EC Re-Registration Problem Solve



2, జూన్ 2023, శుక్రవారం

ANMOL 5.0.3 (77) Install | ABHA Demo Auth | EDD | Poshan | QR Code |Live...


ANMOL New Ver 5.0.3 (77) లో చేసిన మార్పులు
  • ABHA Demographical Authentication without OTP అప్డేట్ అయ్యే విధంగా సరిచేయడం జరిగింది.
  • Poshan: ANC కి లింక్ చేసిన ABHA నెంబర్ తో పోషణ అభియాన్ అప్ లో మాపింగ్ చేయడానికి ఇవ్వడం జరిగింది
  • EDD: Work Plan లో EDD లిస్ట్ లో ఉన్న ANC ని చూసుకోవడానికి.
  • QR Code : MCPకార్డు మీద ఉన్న QR కోడ్ ని పోర్టల్ లో ఉన్న బెనెఫిషరీ కి లింక్ చేయడం

17, మే 2023, బుధవారం

EC Registration in ANMOL | అర్హులైన దంపతుల వివరాలు ఎలా నమోదు చేయాలి ?



ANMOL లో సులభంగా అర్హులైన దంపతుల వివరాలు ఎలా నమోదు చేయాలి ?

కొత్తగా నమోదుచేసిన దంపతుల కి RCH ID నమోదు చేయడం ఎలా?

ID రాకుండానే గర్భవతిగా కంటిన్యూ చేయవచ్చ లేదా అనే పూర్తి వివరములు తెలుసుకోండి.

ANM చేసే చిన్న చిన్న తప్పుల వలన error లోకి వెళ్లకుండా జాగ్రత్తలు ఏమి పాటించాలి వివరించడం జరిగింది.

See this Video

15, మే 2023, సోమవారం

EC_ANC Search | అన్మోల్ లో గర్భవతులు ID తెలుసుకోవడం ఎలా ?

ప్రతి ANM మాత, శిశు సంరక్షణలో భాగంగా EC, ANC నమోదు RCH పోర్టల్ లో చేయడానికి ANMOL అప్లికేషన్ ని సులభంగా ఉపయోగించుకునే విధంగా పూర్తి అవగాహనా కల్పించడానికి ప్రతి రోజు ఒక పని ఎలా చేయాలి అనేది వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. 

"చాప్టర్ - 1" 

EC నమోదు చేయబడి ఉంది లేనిది ఎక్కడ తెలుసుకోవచ్చు ఈ క్రింది వీడియో లో తెలుసుకోండి 




ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...