15, ఏప్రిల్ 2023, శనివారం
10, ఏప్రిల్ 2023, సోమవారం
ANM_ASHA_AWW Shift to New Place| RCH పోర్టల్ లో మార్చుకొనే అవకాశం
RCH పోర్టల్ లో ANM పేరు లేదా ఆశా కార్యకర్త పేరు కనిపించడం లేదా?
9, ఏప్రిల్ 2023, ఆదివారం
EC Update Status | RCH పోర్టల్ లో అవసరం ఉన్న EC మాత్రమే ఉండేలా ఏమి చేయాలి
Update EC Status:
- RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు Active లో ఉంచి మిగతా వారిని inactive లేదా not eligible చేసుకోవాలి.
- ఇలా చేసుకోవడం వలన మీ గ్రామ, వార్డ్ నందు టార్గెట్ కపుల్స్ మాత్రమే ఉంటారు కాబట్టి గర్భవతులను గుర్థించుట శులభం అవుతుంది.
2, ఏప్రిల్ 2023, ఆదివారం
RCH Profile Update 2023-24 | ప్రతి ANM తప్పనిసరిగా చూసి తెలుసుకోవాల్సిన Video
💥 1. Profile Update:💥 2. Update EC Status:💥 3. EC Data Update:💥 4. EC Re-Registration :
23, మార్చి 2023, గురువారం
RCH Portal | ANC & Child Migrate చేయడం ఎలా ?
9, మార్చి 2023, గురువారం
8, మార్చి 2023, బుధవారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు | మహిళలు ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు | మహిళలు ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు
👑ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది.
(G.O.Ms.No.237,GAD తేది:28-05-1996)
(ఇది మహిళా ఉద్యోగులకు చరిత్రలో నిలిచిపోయే G.O.)
💁♀️ ఉద్యోగ కల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు.
(G.O.Ms.No.27 తేది:09-01-2004)
💁♀️ మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.
(G.O.Ms.No.350 తేది:30-07-1999)
💁♀️ అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.
(Memo.No.17897 తేది:20-04-2000)
💁♀️ పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు.
(G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)
💁♀️ ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు.
(మెమో.నం.7679 తేది:14-09-2010)
💁♀️ మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు.
(G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)
💁♀️ మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.
(G.O.Ms.No.374 తేది:16-03-1996)
💁♀️ జూనియర్ లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు.
(G.O.Ms.No.03 తేది:05-01-2011)
💁♀️ మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.
(G.O.Ms.No.142 తేది:01-09-2018)
💁♀️ వివాహం ఐన మహిళా ఉద్యోగికి 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.
(G.O.Ms.No.152 తేది:04-05-2010)
💁♀️ మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.
(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)
(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)
💁♀️ మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)
💁♀️ ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)
💁♀️ మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)
💁♀️ చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరు చేయబడును.
(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)
💁♀️ మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 180 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.
(G.O.Ms.No.199 తేది:19-10-2022)
25, ఫిబ్రవరి 2023, శనివారం
ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna | Guntur | Kurnool | Nellore | Ananthapuram
Final Seniority List Available 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదు...
-
NEW ANMOL 5.0.14 (90) 💥 ANMOL 5.0.14 (90) 💥 కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసర...
-
ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ కొరకు చూడండి. 👇👇👇👇👇 Kadapa List West Godavari East Go...
-
గ్రామ వార్డ్ సచివాలయం లో పని చేస్తున్న ANM Gr-III కి కూడా బదిలీల్లో అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది.