RCH పోర్టల్ లో ANM పేరు లేదా ఆశా కార్యకర్త పేరు కనిపించడం లేదా?
మీ జిల్లా లాగిన్ లో ఇప్పుడు ఎప్పటికప్పుడు మార్చుకొనే అవకాశం ఉంది. మీ జిల్లా లాగిన్ లో ఉదయం 02.00 నుంచి ఉదయం 07.30 లోపు మార్చుకోవచ్చు.
- ANM / ASHA / AWW పేర్లను ఒక చోటి నుంచి మరొక చోటికి మార్చుకోవడానికి.
- అవసరం లేని వారిని Deactivate చేయడానికి ఉంది.
- ID ఉంది కనిపించని వాటిని Active చేసుకోవడానికి అవకాశం ఉంది.
- జిల్లా లాగిన్ లో మాత్రమే మార్చగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి