ANC 4 Check-ups
1st Trimester - 8 -12 weeks (2 times) కనీసం ఒక్కసారి
2nd Trimester - 13 -26 weeks (3 times) కనీసం రెండుసార్లు
3rd Trimester - 27 -34 weeks (2 times) కనీసం ఒక్కసారి
4th Trimester - 35 -40 weeks (1 time) up to delivery కనీసం ఒక్కసారి
180 IFA సరి అయిన మోతాదు ఎక్కడ ఎలా ఇవ్వాలి ?
2nd Trimester - మొదటి చెక్-అప్ లో - 90 IFA
3rd Trimester - మొదటి చెక్-అప్ లో - 60 IFA
4th Trimester - కాన్పు కు ముందు నెల చెక్-అప్ లో - 30 IFA
లేదా
2nd Trimester - మొదటి చెక్-అప్ లో - 120 IFA
3rd Trimester - మొదటి చెక్-అప్ లో - 60 IFA
లేదా
2nd Trimester - మొదటి చెక్-అప్ లో నేరుగా - 180 IFA
PNC చెక్-అప్ లో కూడా 180 IFA ఇవ్వవలెను
ANMOL New Ver 5.0.2 (74) లో చేసిన మార్పులు 1. PW Registration Issue ResolveANMOL New Ver 5.0.1 (73) లో చేసిన మార్పులు
1. ANM Login Button Colour మార్చబడింది
Solve చేసిన issue లు
1. FTD (First Time Download) కౌంట్ అప్డేట్ అయ్యే విధంగా సరిచేయడం జరిగింది.
2. VHND వాక్సిన్ సెషన్ లో ఇచ్చే కౌంట్ మరియు అప్డేట్ చేసిన సర్వీసెస్ కౌంట్ సరిగా వచ్చేవిధంగా మార్చడం జరిగింది.
3. Work Plan లో అప్డేట్ చేసిన సర్వీసెస్ కౌంట్ సరిగా వచ్చేవిధంగా మార్చడం జరిగింది.
4. Counseling వీడియో లు అన్ని Visible లో ఉన్నాయి.