My Pages

24, డిసెంబర్ 2022, శనివారం

ANC Checkups | 180 IFA | Entry - Editing చేయడం ఎలా ?


ANC 4 Check-ups 1st Trimester - 8 -12 weeks (2 times) కనీసం ఒక్కసారి 2nd Trimester - 13 -26 weeks (3 times) కనీసం రెండుసార్లు 3rd Trimester - 27 -34 weeks (2 times) కనీసం ఒక్కసారి 4th Trimester - 35 -40 weeks (1 time) up to delivery కనీసం ఒక్కసారి 180 IFA సరి అయిన మోతాదు ఎక్కడ ఎలా ఇవ్వాలి ? 2nd Trimester - మొదటి చెక్-అప్ లో - 90 IFA 3rd Trimester - మొదటి చెక్-అప్ లో - 60 IFA 4th Trimester - కాన్పు కు ముందు నెల చెక్-అప్ లో - 30 IFA లేదా 2nd Trimester - మొదటి చెక్-అప్ లో - 120 IFA 3rd Trimester - మొదటి చెక్-అప్ లో - 60 IFA లేదా 2nd Trimester - మొదటి చెక్-అప్ లో నేరుగా - 180 IFA PNC చెక్-అప్ లో కూడా 180 IFA ఇవ్వవలెను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

RCH Portal 2025-26 సూచనలు | ANMs అందరు తప్పక పాటించవలసిన సూచనలు | April 2025 Instructions

  RCH Portal Instructions 2025 - 26 1. Profile Update: RCH Portal లో  V illage ని సెట్ లొకేషన్ చేసి  తప్పనిసరిగా ఏప్రిల్ 1 వ తేదీన Village ప...