మీ సచివాలయం పరిధిలో ఏ నెట్వర్క్ పనిచేస్తుందో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ నెట్వర్క్ SIM ఇవ్వబడును.
26, అక్టోబర్ 2022, బుధవారం
ANM TAB SIM Requirement / MO Mobile Details
24, అక్టోబర్ 2022, సోమవారం
ANC కి LMP మార్చడానికి క్లిక్ చేయండి.
ANC కి LMP మార్చడానికి జిల్లా లాగిన్ లో మాత్రమే మార్చగలరు.
19, అక్టోబర్ 2022, బుధవారం
ఆయుష్మాన్ భారత్ రిపోర్ట్ స్టేటస్ తెలుసుకునే లింక్
*//ఆయుష్మాన్ భారత్ రిపోర్ట్ స్టేటస్ తెలుసుకునే లింక్//*
_________________________________________________
☛ Step 1: మొదట కింద లింక్ ఓపెన్ చేయాలి
👇
https://dashboard.pmjay.gov.in/pmj/
👆
☛ Step 2 : CARD-DRIVE అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Login పై క్లిక్ చెయ్యకూడదు.
☛ Step 3: eKYC RECEIVED REPORT - STATE WISE ను ఎంచుకొని అవసరం అనుగుణంగా Today / Yesterday / Weekly / Last 30 Days ను ఎంచుకోవాలి. ఇక్కడ Last 30 Days ఎంచుకోవాలి.
☛ Step 4: State Andhra Pradesh ఎంచుకోవాలి. District సెలెక్ట్ చేసుకోవాలి.
☛ Step 5: అప్పుడు User ID & Password అడుగుతుంది.
» User ID: apsha
» Password : apsha#4321 ఎంటర్ చేయాలి.
☛ Step 6 : మండలం సెలెక్ట్ చేసుకున్న వెంటనే మండల పరిధిలో Operator గా నమోదు అయిన వాలంటీర్ల పేర్లు వస్తాయి. eKYC Mode / Authentication Mode లో Requested Approved, Rejected, Pending, Delivered, OTP Finger, Iris, Face లిస్ట్ లు వస్తాయి. మండలం పేరు సెలెక్ట్ చేసుకున్న తరువాత డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేస్తే Excel డౌన్లోడ్ అవుతుంది.
Ayushman Bharat (PM-JAY)
Face Recognize Application Install
Android Apps by Unique Identification Authority Of India
ANMOL New Version 4.0.21 (70) install with this link
ANMOL New Version 4.0.21 (70) install with this link
https://play.google.com/store/apps/details?id=org.unicef.eanmapp
30, జులై 2022, శనివారం
ANC 4 Services & TT, 180 IFA & PNC వివరాలు RCH పోర్టల్ లో నందు చేయని పెండింగ్ గర్భిణీల
ANMs క్రింది లిస్ట్ లో డెలివరీ ఉండి ఇప్పటివరకు 4 Services & TT, 180 IFA & PNC వివరాలు RCH పోర్టల్ లో నందు చేయని పెండింగ్ గర్భిణీల పేర్లు కొత్త జిల్లాల వారీగా ఇవ్వడం జరిగినది.
👉👉👉👉ANC SERVICES PENDING లిస్ట్
పల్నాడు జిల్లా
గుంటూరు జిల్లా
బాపట్ల జిల్లా
12, జులై 2022, మంగళవారం
ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1, Rota-1, PCV-1, IPV-1 వాక్సిన్ పెండింగ్
పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1, Rota-1, PCV-1, IPV-1 వాక్సిన్ పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి
👇👇👇
💥 Vaccine Pending List
11, జులై 2022, సోమవారం
ANMs వారీగా MR వరకు వాక్సిన్ పెండింగ్ ఉన్న లిస్ట్
పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా MR వరకు వాక్సిన్ పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి
👇👇👇
💥 Vaccine Pending List
-
https://rchanmoltech.blogspot.com/2025/03/anm-gr-iii-anm-gr-ii-mpha-f-zone-iii_11.html Nellore Selection List 17.03.2025 Nellore Counselli...
-
Guntur Counselling Date : 17.03.2025 No Due / No Charges / Work Satisfactory Certificate AN M Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప...
-
https://www.youtube.com/@rchanmoltech Subscribe Your Contribute


