My Pages

25, నవంబర్ 2023, శనివారం

AWW వద్ద గర్భవతిగా నమోదు అయ్యి ANM వద్ద RCH పోర్టల్ నందు నమోదు కానీ RCH ID లేని పేర్ల RCH ID ని తెలుపగలరు.

AWW వద్ద గర్భవతిగా నమోదు అయ్యి ANM వద్ద RCH  పోర్టల్ నందు నమోదు కానీ RCH ID లేని పేర్లని ఈ క్రింది లింక్ ద్వారా తెలియచేయడం అయినది ANM నమోదు చేసి ఉంటె ఆ RCH ID ని తెలుపగలరు. నమోదు చేయని వాటిని వెంటనే నమోదు చేసి ANM AP Health అప్ నందు మరియు AWW వారి సంపూర్ణ పోషణ నందు ID మరియు MCP కార్డు తో అప్డేట్ చేయవలెను. 



👇👇👇👇లిస్ట్ కొరకు 👇👇👇👇




0-19 Out of School Adolescent Female కి చేసిన రక్త పరీక్షలో Moderate అనీమియా గా గుర్తించిన వారికీ వైద్యాధికారి ద్వారా అందించిన సేవలు

 


10-19 Out of School Adolescent Female కి చేసిన రక్త పరీక్షలో Moderate అనీమియా గా గుర్తించిన వారికీ వైద్యాధికారి ద్వారా అందించిన సేవలు మరియు వారి యొక్క ప్రస్తుత స్థితిని ఈ క్రింది లింక్ లో తెలుపవలెను. 

👇👇👇👇


10-19 Out of School Adolescent Female కి చేసిన రక్త పరీక్షలో Severe అనీమియా గా గుర్తించిన వారికీ వైద్యాధికారి ద్వారా అందించిన సేవలు

 


10-19 Out of School Adolescent Female కి చేసిన రక్త పరీక్షలో Severe అనీమియా గా గుర్తించిన వారికీ వైద్యాధికారి ద్వారా అందించిన సేవలు మరియు వారి యొక్క ప్రస్తుత స్థితిని ఈ క్రింది లింక్ లో తెలుపవలెను. 

👇👇👇👇


9, నవంబర్ 2023, గురువారం

రాష్ట్రప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలలో ఉద్యోగాల భర్తీకి ఖాళీలకు మూడవ విడత నోటిఫికేషన్ విడుదల చేయనుంది?



ఆంధ్రప్రదేశ్

రాష్ట్రప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.

ఇందులో భాగంగా మొత్తం 20 కేటగిరీలో 14,528 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఉద్యానవన, పట్టు, వ్యవసాయ, మత్స్య సహాయకుల, VRO, విల్లేజ్ సర్వేయర్ తదితర పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా వీటిని ఎంపిక చేస్తారు. 


శాఖల పోస్టుల ఖాళీలు అర్హతలను గమనిద్దాం.



AP Sachivalyam 3rd Notification 2023 కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

SC, ST వారికి – 5 సంవత్సరాలు

BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్ II – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

ANM (గ్రేడ్-III) (మహిళలు మాత్రమే) – SSC లేదా ఇంటర్, MPHA 

పశుసంవర్ధక సహాయకుడు – సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా

విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.F.Sc లేదా B.Sc

విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా లేదా బియస్సి

విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ – అగ్రికల్చర్ విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.Sc

విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – ఇంటర్ (ఒకేషనల్)/ B.Sc/ M.Sc (సెరికల్చర్)

మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – ఏదైనా డిగ్రీ

ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – మెకానికల్ (డిప్లొమా/డిగ్రీ)

పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ VI) – ఏదైనా డిగ్రీ

డిజిటల్ అసిస్టెంట్ – B.Com/ B.Sc/ డిప్లొమా లేదా డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ IT, ఇన్‌స్ట్రుమెంటేషన్), BCA

విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – డ్రాఫ్ట్స్ మ్యాన్ లేదా ఇంటర్మీడియట్ వకేషనల్ లేదా డిప్లొమా (Civil Engg) లేదా BE లేదా BTech (సివిల్), సర్వేయర్ సర్టిఫికేట్

సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ

వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ

వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – ఏదైనా డిగ్రీ (సైన్సెస్ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్) 

వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్) 

వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్) లేదా LAA లేదా B. Arch లేదా ప్లానింగ్ లో డిగ్రీ

వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – డిగ్రీ (ఆర్ట్స్, హ్యుమానిటీస్)

నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మరో పోస్టు ద్వారా పూర్తి వివరాలను తెలియజేస్తాము.

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...