సచివాలయం లో ఖాళీ ఉన్న వాటిలో రెగ్యులర్ MPHA (F) రీ-డిప్లొఎమెంట్ ద్వారా భర్తీ చేయడం జరిగింది. ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్ళి ట్రైనింగ్ పూర్తి చేసుకొని వారి స్థానాలకు రావడం జరిగింది కాబట్టి అట్టి ఖాళీ లో రీ-డిప్లొఎమెంట్ ద్వారా భర్తీ చేయబడిన MPHA (F) వారి ఒరిజినల్ గా పని చేసే చోటికి వెనకకు పంపవలసిందిగా పబ్లిక్ హెల్త్ & ఎంప్లాయిస్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ వారు HM & FW వారికి కోరిన మీదట ఈ ప్రక్రియ పట్ల రూల్స్ ప్రకారం తగు చర్యలు తీసుకొనుట కొరకు జారీ చేసిన మెమో.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
గ్రామ వార్డు సచివాలయంలో నేటివ్ మండల బదిలీ పైన వచ్చిన క్లారిటీ పట్టణం లో మాత్రమే నేటివ్ వార్డు నుంచి పక్క వార్డు లోని సచివాలయానికి మారవచ్చు ...
-
👉 Transfer Application Form ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం నుండి జారీచేసిన అధికారిక ఉత్తరం (Rc.No.2851586) యొక్క తెల...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి