My Pages

30, సెప్టెంబర్ 2024, సోమవారం

23, సెప్టెంబర్ 2024, సోమవారం

ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లి పాస్ అయిన వారి సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కొరకు



 ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లి పాస్ అయిన వారి సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ వెంటనే పైన తెలిపిన విధంగా అన్ని తీసుకొని విజయవాడ APNMC నందు రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు 


14, సెప్టెంబర్ 2024, శనివారం

💥 ANMOL 5.0.15 (91) 💥 కొత్త వెర్షన్ Google Playstore లో వచ్చింది

   NEW ANMOL 5.0.15 (91)




💥 ANMOL 5.0.15 (91) 💥 

కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసరిగా పాటించవలెను. 


Video

Please follow the following process:

  1. Uninstall ANMOL V5.0.13 from your current device. (పాత అన్మోల్ ని Uninstall చేయవలెను)
  2. Download New version of ANMOL 5.0.15 (91) from the Google Playstore link : (కొత్త అన్మోల్ ఇన్స్టాల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి)
  3. 👇👇👇👇👇
  4. Click Here ANMOL 5.0.14 (90) 

11, సెప్టెంబర్ 2024, బుధవారం

ANMOL 5.0.14 (90) కొత్త వెర్షన్ వచ్చింది | Link ద్వారా APK download చేసుకొని install చేసుకోండి

  NEW ANMOL 5.0.14 (90)


💥 ANMOL 5.0.14 (90) 💥 

కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసరిగా పాటించవలెను. 


Video

Please follow the following process:

  1. Uninstall ANMOL V5.0.13 from your current device. (పాత అన్మోల్ ని Uninstall చేయవలెను)
  2. Download New version of ANMOL 5.0.14 from the given link : (కొత్త అన్మోల్ ఇన్స్టాల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి)
  3. 👇👇👇👇👇
  4. Click Here ANMOL 5.0.14 (90) 
  1. Install Package for ANMOL Application in the device. (అన్మోల్ ప్యాకేజీ ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది క్లిక్ చేయండి).

RCH 2.0 Work Process Presentation

  RCH 2.0 Work Process Presentation 👇