My Pages

12, ఏప్రిల్ 2024, శుక్రవారం

ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 ప్రథమ, ద్వితీయ సంవత్సరం | Result ఏప్రిల్ 12, 2024 ఉ11:00 గంకు




ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2024 మార్చి 1 నుండి మార్చి 19, 2024 వరకు విజయవంతంగా నిర్వహించగా, రెండవ సంవత్సరం పరీక్షలు 2024 మార్చి 2 నుండి మార్చి 20 వరకు జరిగాయి. ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల విడుదల తేదీని బోర్డు ధృవీకరించింది. 

ఏపీ ఇంటర్ 2024 ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులందరికీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. 

విద్యార్థులు త్వరలోనే తమ ఏపీ ఇంటర్ 2024 ఫలితాలను బీఈఏపీ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా ఈ క్రింది కథనంలో షేర్ చేసిన డైరెక్ట్ లింక్పై క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.


ఏపీ ఇంటర్ 2024 ఫలితాలు విడుదలవుతాయా?

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సుమారు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ ఫలితాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఏపీ ఇంటర్ 2024 ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం కోసం విద్యార్థులు ఈ క్రింది పూర్తి కథనం చదవాలి.


ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 ప్రథమ, ద్వితీయ సంవత్సరం

ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలతో పాటు టాపర్ల జాబితా, ఉత్తీర్ణత శాతాన్ని ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు (బీఈఏపీ) ఈ రోజు అంటే ఏప్రిల్ 12, 2024 ఉదయం 11:00 గంటలకు లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించింది. ఏపీ ఇంటర్ 2024 ఫలితాలకు సంబంధించిన ఇతర వివరాల కోసం విద్యార్థులు ఈ క్రింది చూడాలని సూచించారు. 


Inter Result Link

💥 Inter 1st Year Result

💥 Inter 2nd Year Result

results.gov.in

results.bie.ap.gov.in

examsresults.ap.nic.in

results.apcfss.in 

bie.ap.gov.in


https://bieap.apcfss.in/

💥 ఎవరైనా hallticket పోగొట్టుకున్న వారు పైన వెబ్సైట్ లో download inter hall tickets లింక్ ఓపెన్ చేసి 10th hallticket number, date of birth ఎంటర్ చేస్తే ఇంటర్ hallticket వస్తుంది.


CBSE Result 2024 Class 10th | @ result.cbse.nic.in | CBSE పదవ తరగతి పరీక్ష ఫలితాలు 2024 మే 13 విడుదల



CBSE Exam Results 2024 (cbseresults.nic.in)

 CBSE Result 2024 - Class 10th

 @result.cbse.nic.in





సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2024 సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను 2024 మే మొదటి వారంలో విడుదల చేయనుంది. 

CBSE 10వ తరగతి ఫలితాలు 

cbse.nic.in cbseresults.nic.in,  లేదా cbse.gov.in అధికారిక వెబ్సైట్లో విడుదల కానున్నాయి. 

విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్ రోల్ నంబర్, డిఓబి, సెంటర్ మరియు పాఠశాల నంబర్ ఉపయోగించి వారి సిబిఎస్ఇ 10 వ తరగతి ఫలితాలు 2024 ను తనిఖీ చేయవచ్చు. 

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల ఉత్తీర్ణత ప్రమాణాలు ఒక విద్యార్థి మొత్తం 33% (అంతర్గత మూల్యాంకనంతో సహా) సాధించాలని పేర్కొంది.



10, ఏప్రిల్ 2024, బుధవారం

RCH Portal | ABDM | PHC / UPHC / SC కి HFR ID తో మాపింగ్ చేయడం ఎలా ?

💥 ABDM లో ఇప్పటికే ప్రతి జిల్లా లో HFR ID (Health Facility Registration) లో create చేయబడి ఉన్నాయి.

💥 వాటిని ఇప్పుడు RCH portal లో ఉన్న PHC / UPHC / Sub-Center / HWC లకి మాపింగ్ చేయాలి.

7, ఏప్రిల్ 2024, ఆదివారం

PVTG | గర్భవతుల లో ST అయితే PVTG Tagginh వివరములు నమోదు చేయడం ఎలా ?

RCH Port లో 👇 PW లో 👇 గర్భవతి ST అయితే 👇 💥 PVTG Tagging లో వారి వివరములు Yes / No లో తప్పనిసరిగా Yes పెట్టండి 💥 PM-JANMAN లో భాగంగా వారికీ వైద్యసేవలతో పాటుగా జీవన భృతి అందచేయబడును. PVTG Presentation : https://docs.google.com/presentation/d/1S94pKwogML_VRHmXOC1-7NAIUxKB4PQpFIE15B5DJKg/edit?usp=drive_link PVTG List : https://drive.google.com/file/d/1zQDkzyPrnqFuJgrm7h0zUohj865U5yW2/view?usp=sharing

1, ఏప్రిల్ 2024, సోమవారం

RCH Portal 2024-25 సూచనలు | ANMs అందరు తప్పక పాటించవలసిన సూచనలు | April 2024 Instructions

 



ANMs అందరు తప్పనిసరిగా 01.04.2024 నుండి ఈ క్రింది వర్క్స్ ని RCH Portal పూర్తి చేసుకొని మీ వర్క్ మొదలు పెట్టగలరు. 

    💥 1. Profile Update: https://youtu.be/wKeU6XCCkZA
    💥 2. Update EC Status: https://youtu.be/hW13xxqis0Q
    💥 3. EC Shift in 2024-25 : 
    💥 4. EC Re-Registration : https://youtu.be/EzOz8dAGV8M





RCH Portal Instructions 2024 - 25

1. Profile Update:

  • RCH Portal లో Village ని సెట్ లొకేషన్ చేసి తప్పనిసరిగా ఏప్రిల్ 1 వ తేదీన Village ప్రొఫైల్ నందు Financial Year  దగ్గర 2024-25 ని సెలెక్ట్ చేసుకోవాలి. 
  • Village ప్రొఫైల్ నందు ANM, ASHA & AWW ఎవరు సేవలు అందిస్తారో వారి పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి. 
  • సెలెక్ట్ చేసిన తరువాత ఆ గ్రామ / వార్డ్ యొక్క పాపులేషన్, EC, ANC & Child సంవత్సరపు టార్గెట్ (ELA) ని నమోదు చేసి సేవ్ చేయాలి.
  • ఆ గ్రామ / వార్డ్ దగ్గరగా ఉన్న ఆరోగ్యకేంద్రం వివరములు నమోదు చేయాలి. 
  • Village ప్రొఫైల్ నందు చేసిన తరువాత మాత్రమే 2024-25 వర్క్ మొదలు పెట్టవలెను.

 స్టెప్ - 1 (సెట్ లొకేషన్ చేసుకోవాలి)
స్టెప్ - 2 (డేటా ఎంట్రీ లో - ప్రొఫైల్ ఎంట్రీ సెలెక్ట్ చేయాలి)
స్టెప్ - 3 (Financial Year  దగ్గర 2024-25 ని సెలెక్ట్ చేసుకోవాలి)


స్టెప్ - 4 (
గ్రామ / వార్డ్ పాపులేషన్, టార్గెట్ ని నమోదు చేయాలి)


2. Update EC Status: 

  • RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు Active లో ఉంచి మిగతా వారిని inactive లేదా not eligible చేసుకోవాలి. 
  • ఇలా చేసుకోవడం వలన మీ గ్రామ, వార్డ్ నందు టార్గెట్ కపుల్స్ మాత్రమే ఉంటారు కాబట్టి గర్భవతులను గుర్థించుట శులభం అవుతుంది. 

స్టెప్ - 1 (డేటా ఎంట్రీ లో - అప్డేట్ EC స్టేటస్ క్లిక్ చేసుకోవాలి)

స్టెప్ - 2 (EC సెర్చ్ చేసుకోవాలి)

స్టెప్ - 3 (డేటా ఎంట్రీ లో - అప్డేట్ EC స్టేటస్ క్లిక్ చేసుకోవాలి)
 
ముందుగా అర్హులైన దంపతుల సర్వే నిర్వహించి వివరములు సిద్ధం చేసుకోవాలి. 
వాటిలో ఈ క్రింది 3 రకాలుగా వివరములు  సిద్ధం చేసుకోవాలి.
Active EC: గర్భవతి అవడానికి అవకాశం ఉన్న దంపతులు 
inActive EC: ప్రస్తుతం కాకుండా ఎప్పటికైనా గర్భవతి అగు అవకాశం ఉన్నవారు. 
Not Eligible:  గర్భవతి అవడానికి అవకాశంలేని వారు. 

Active EC లను 01.04.2024 తేదీ వేసి అప్డేట్ చేయవలెను 
 
inActive EC లను కారణం నమోదు చేసి అప్డేట్ చేయవలెను
 
Not Eligible లను కారణం నమోదు చేసి అప్డేట్ చేయవలెను
 

3. EC Shift in 2024-25 Update:

  • RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు ప్రతి ఒక్క EC ని వాటి యొక్క RCH ID తో ఓపెన్ చేసి ఈ క్రింది వాటిని అప్డేట్ చేసి "సేవ్ (Save)" మాత్రమే చేయవలెను. 
    • EC పేరుని ఆధార్ లో ఉన్న విధంగా మార్చుకోవడం. 
    • మొబైల్ నెంబర్ మార్పు ఉంటె అప్డేట్ చేయడం. 
    • రిజిస్ట్రేషన్ తేదీ వద్ద 01.04.2024 తేదీతో మార్చడం. 
    • EC యొక్క ప్రస్తుత వయస్సు  సరిచేసుకోవడం. 
    • వారికీ ఇప్పటికే ఉన్న పిల్లల వివరములు.  
    •  
Note : EC data Update లో రిజిస్ట్రేషన్ డేట్ మార్చడం తప్పనిసరి కాదు కానీ అర్హులైన వారిని అందరిని ఈ సంవత్సరం లోకి మార్చడం వలన మన దగ్గర ఉన్న జీరో, ఒకటి, ఇద్దరు మరియు అంతకు మించి పిల్లలు ఉన్న దంపతుల వివరములు సులభంగా తెలుసుకోవచ్చును. 



 4. EC Re-Registration : 

  • RCH Portal లో కాన్పు అయిన, అబార్షన్ అయిన గర్భిణీ లను కాన్పు అయ్యి 42 రోజులు నిండిన వారిని గర్భవతి అవడానికి అవకాశం ఉన్న వారిని అర్హులైన దంపతులలోకి తీసుకు రావలెను. 
  • కాన్పు అయ్యి PNC చెక్-అప్ కొట్టని వాటిని all అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి search చేసి వచ్చిన పేర్లకు 01.04.2024 తేదీ తో సేవ్ చేయవలెను. 
  • అబార్షన్ అయిన 42 రోజులు నిండిన వారిని  Abortion అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి RCH ID తో search చేసి 01.04.2023 తేదీ తో సేవ్ చేయవలెను.  
  • కాన్పు అయ్యి PNC చెక్-అప్ కొట్టి 42 రోజులు నిండిన వారిని వాటిని Delivery + 42 Days అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి RCH ID తో search చేసి 01.04.2024 తేదీ తో సేవ్ చేయవలెను.  
 


పైన తెలిపిన 4 పనులను తప్పనిసరిగా ప్రతి ఆరోగ్య కార్యకర్త ఏప్రిల్ నెల మొదటి వారము లోపు పూర్తి చేసుకోవలెను.  
 
RCH పోర్టల్ లో పైన తెలిపిన వర్క్ పూర్తి చేసిన తరవాత తప్పనిసరిగా ANMOL అప్లికేషన్ ని logout చేసి మరల లాగిన్ చేయవలెను. అప్పుడు మీ పూర్తి డేటా మీ TAB లో ANMOL లో కనిపిస్తుంది.

 
 
వీడియో కొరకు : RCH ANMOL - YouTube

 
 
RCH పోర్టల్ / ANMOL ఎలా ఉపయోగించాలి అనే పూర్తి  వివరాల కొరకు 


 

29, మార్చి 2024, శుక్రవారం

సచివాలయం వారీగా మార్చి నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి

 


March నెల రిపోర్ట్ నమోదు

గుంటూరు జిల్లా లోని ప్రతి సచివాలయం వారీగా  మార్చి 
నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి క్రింది లింక్ ద్వారా నమోదు చేయవలెను.


👇👇👇👇👇





రిజిస్ట్రేషన్ తో పాటుగా వాటి సర్వీసెస్ కూడా తప్పనిసరిగా RCH పోర్టల్ లో నమోదు చేయవలెను.

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...