My Pages

24, ఆగస్టు 2023, గురువారం

ANMs ప్రస్తుతం అన్మోల్ కొత్త ver 5.0.8 (82) ప్రయోగ దశ పూర్తి చేసుకొన్నది | Very Soon Release

 ANMs ప్రస్తుతం అన్మోల్ కొత్త ver 5.0.8 (82) ప్రయోగ దశ పూర్తి చేసుకొన్నది 


కొత్త అన్మోల్ లో మార్పులు 


ఈ అన్మోల్ కొత్త ver 5.0.8 (82) లో ANM వారి RCH పోర్టల్ లో  మొబైల్ నెంబర్ కి OTP పంపడం ద్వారా లాగిన్ అవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. 

AWW పోషణ ట్రాకర్ ద్వారా బెనెఫిషరీ కి సేవలు అందించడానికి ANM ద్వారా RCH పోర్టల్ లో చేసిన వర్క్ ని అనుసంధానించడం జరిగింది. 


ఈ వెర్షన్ ఇంకా విడుదల చేయలేదు పాత అన్మోల్ లో చేసే వర్క్ RCH పోర్టల్ కి వెళ్ళదు  కాబట్టి అప్పటి వరకు అందరు RCH పోర్టల్ లో మాత్రమే పని చేయవలెను. 

అన్మోల్ కొత్త ver 5.0.8 (82) వచ్చిన వెంటనే తెలియచేస్తాము ఆ సమాచారం కొరకు ఇక్కడ చూడండి 





28, జులై 2023, శుక్రవారం

RCH పోర్టల్ లో ANM లాగిన్ అవ్వడానికి కొత్తగా యూసర్ ID కొరకు వివరములు తెలుపగలరు

 



RCH Portal ANM Wise User Creation


RCH పోర్టల్ లో ANM లాగిన్ అవ్వడానికి కొత్తగా యూసర్ ID create చేయడానికి పని చేస్తున్న ప్లేస్ వివరములు మరియు OTP రావడానికి Mobile నెంబర్ ని ఈ క్రింది లింక్ లో  సరిచూసుకొని అన్ని కరెక్ట్ గా ఉంటె "Yes" అని మార్పులు ఉంటె "No" అని పెట్టి ఏ మార్పులు  కావాలో 29.07.2023 సాయంత్రం 5.00 లోపు  తెలుపగలరు. 


👇👇👇👇👇 

ANMs Data Confirm Hear


27, జులై 2023, గురువారం

e_ASHA App New Update Google Play Store ద్వారా సులభంగా Download చేసుకోవడం ఎలా ?

 e_ASHA App Google Play Store ద్వారా సులభంగా Download చేసుకోవడం ఎలా ?

ముందుగా పాత eASHA యాప్ ని uninstall చేయండి.
👇
క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్ డౌన్లోడ్ చేసుకొని install చేసుకోండి. e_ASHA Application Download Here :
✨ Please download below link:
👇👇👇👇


22, జులై 2023, శనివారం

e_ASHA App Google Play Store ద్వారా సులభంగా Download చేసుకోవడం ఎలా ?


e_ASHA App Google Play Store ద్వారా సులభంగా Download చేసుకోవడం ఎలా ? ఆశ మొబైల్ లో పని స్పీడ్ గా రావడానికి ఏమి చేయాలి ? e_ASHA Application Download Here :
✨ Please download below link:

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List Available 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదు...