My Pages

7, జనవరి 2023, శనివారం

EDD తేదీ దాటినా ఇంకా కాన్పు వివరములు నమోదు చేయని గర్భవతులు

పల్నాడు జిల్లా 

EDD తేదీ దాటినా ఇంకా కాన్పు వివరములు నమోదు చేయని గర్భవతులు 



ANMs to GNM Training Bed side work allotment Process

 


Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to MR-1,2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి

🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List upto MR-1


Guntur పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to MR-1, 2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Guntur పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి


👇👇👇




5, జనవరి 2023, గురువారం

High Risk ANC | Tagging | Transport | ANM AP Health App

హై రిస్క్ గర్భిణీలను డెలివరీ కొరకు హాస్పిటల్ కి టాగ్ చేయడం ఎలా ?

TR గర్భిణిని మన దగ్గరికి తెచ్చుకోవడం ఎలా ?

డెలివరీ కొరకు ముందుగానే ట్రాన్స్పోర్ట్ చేయడం ఎలా ?


4, జనవరి 2023, బుధవారం

ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లిన వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి APVVP / DME లో ఖాళీలో నియమించడానికి టైం షెడ్యూల్ ఉత్తర్వులు

ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లిన వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి APVVP / DME లో స్టాఫ్ నర్స్ ఖాళీలో నియమించడానికి టైం షెడ్యూల్ తో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 

థియరీ క్లాసులు పూర్తి అయినవి కాబట్టి బెడ్ సైడ్  ప్రాక్టికల్ కొరకు DME / APVVP పరిధిలో ఖాళీ ఉన్న స్టాఫ్ నర్స్ ప్లేసులో  నియమిస్తూ 2 సంవత్సరాల ట్రైనింగ్ పూర్తి  అయ్యే వరకు వారి జీత భత్యముల కొరకు సంబంధిత DDO లకి నెల వారి హాజరు అందచేయమని ఉత్తర్వులు జారీచేయడం జరిగింది. 

కౌన్సిలింగ్ కు తీసుకోవలసిన నియమ నిబంధలను మరియు ఎక్కడ ఎంతమందిని నియమించవచ్చు వివరములను కూడా జతపరచడమైనది.  






Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to upto MR-1, 2 ఏదో ఒక వాక్సిన్ 04.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 04.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి

🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List upto MR-1


3, జనవరి 2023, మంగళవారం

పల్నాడు జిల్లా లోని అన్ని ఆరోగ్యకేంద్రాల (PHC/UPHC ) పరిధిలో fIPV బూస్టర్ డోసుకు అర్హులైన పిల్లల లిస్ట్ కొరకు (Approx only)

పల్నాడు జిల్లా లోని అన్ని ఆరోగ్యకేంద్రాల (PHC/UPHC) పరిధిలో ది.04.01.2023, బుధవారం నాడు నిర్వహించు రోటీన్ వాక్సిన్ సెషన్ నందు 9-12 నెలల వయసు గల పిల్లలకు MR-1 Dose తో పాటు తప్పకుండా "fIPV బూస్టర్ డోస్" అందచేయవలెను.

💉 MR -1 Dose కుడి చేతి భుజం ఎగువ భాగం లో.

💉 fIPV బూస్టర్ డోస్ ఎడమ చేతి ఎగువ భాగం లో (ఇంట్రడర్మల్) అందచేయ వలయును.

💉 AEFI కిట్ అత్యవసర మందులతో అందుబాటులో ఉంచుకొనవలెను.

💉 కావున, ANMs అందరికీ ఈ విషయం తెలియపరచి తగు జాగ్రత్త లతో, క్షేత్ర సిబ్బంది పర్యవేక్షణ లో రేపటి రోటీన్ వాక్సిన్ సెషన్ నిర్వహించవలెనని తెలియపరచడం అయినది.

ఈ క్రింది లిస్ట్ కేవలం సుమారుగా పరిగణిచబడే పిల్లల వివరములు మాత్రమే పూర్తి లిస్ట్ ANM సరిచూసుకోవలెను.








ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List Available 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదు...