My Pages

24, డిసెంబర్ 2022, శనివారం

ANMOL 5.0.2 (74) NEW Version | FTD | VHND | Workplan Issue Solved | PW R...

ANMOL New Ver 5.0.2 (74) లో చేసిన మార్పులు 1. PW Registration Issue Resolve ANMOL New Ver 5.0.1 (73) లో చేసిన మార్పులు 1. ANM Login Button Colour మార్చబడింది Solve చేసిన issue లు 1. FTD (First Time Download) కౌంట్ అప్డేట్ అయ్యే విధంగా సరిచేయడం జరిగింది. 2. VHND వాక్సిన్ సెషన్ లో ఇచ్చే కౌంట్ మరియు అప్డేట్ చేసిన సర్వీసెస్ కౌంట్ సరిగా వచ్చేవిధంగా మార్చడం జరిగింది. 3. Work Plan లో అప్డేట్ చేసిన సర్వీసెస్ కౌంట్ సరిగా వచ్చేవిధంగా మార్చడం జరిగింది. 4. Counseling వీడియో లు అన్ని Visible లో ఉన్నాయి.
5.

ANMOL 5.0.1(73) NEW Version | FTD | VHND | Workplan Issue Solved

👉ANMOL New Ver 5.0.2 (74) ANMOL New Ver 5.0.1 (73) లో చేసిన మార్పులు
1. ANM Login Button Colour మార్చబడింది Solve చేసిన issue లు
1. FTD (First Time Download) కౌంట్ అప్డేట్ అయ్యే విధంగా సరిచేయడం జరిగింది.
2. VHND వాక్సిన్ సెషన్ లో ఇచ్చే కౌంట్ మరియు అప్డేట్ చేసిన సర్వీసెస్ కౌంట్ సరిగా వచ్చేవిధంగా మార్చడం జరిగింది.
3. Work Plan లో అప్డేట్ చేసిన సర్వీసెస్ కౌంట్ సరిగా వచ్చేవిధంగా మార్చడం జరిగింది.


ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List Available 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదు...