11, జులై 2022, సోమవారం
7, జులై 2022, గురువారం
30, జూన్ 2022, గురువారం
ANMs వారీగా 2021 - 2022 వరకు వాక్సిన్ పెండింగ్ ఉన్న లిస్ట్
పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా 2021 - 2022 వరకు వాక్సిన్ పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి
👇👇👇
💥 Vaccine Pending List
29, జూన్ 2022, బుధవారం
EDD ఉండి ఇప్పటివరకు డెలివరీ వివరాలు RCH పోర్టల్ లో నందు చేయని పెండింగ్
ANMs క్రింది లిస్ట్ లో EDD ఉండి ఇప్పటివరకు డెలివరీ వివరాలు RCH పోర్టల్ లో నందు చేయని పెండింగ్ గర్భిణీల పేర్లు కొత్త జిల్లాల వారీగా ఇవ్వడం జరిగినది.
పల్నాడు జిల్లా
గుంటూరు జిల్లా 
బాపట్ల జిల్లా 
24, జూన్ 2022, శుక్రవారం
ANM APSIRDPR Training Status Report
ప్రతి యొక్క గుంటూరు మరియు పల్నాడు జిల్లా ANMs తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయవలెను. ట్రైనింగ్ వివరములు ఈ క్రింది లింక్ లో 5.30 కి పంపవలెను
👇👇👇👇👇
పల్నాడు డిస్ట్రిక్ట్ రిపోర్ట్
23, జూన్ 2022, గురువారం
ANM Training by APSIRDPR Training Link & Online Exam Registration
 ANMs అందరికి ఈరోజు ట్రైనింగ్ కొరకు చేయవలసినది. 
 
1. ఈ క్రింది లింక్ ద్వారా ముందుగా మీ ఫోన్ లేదా టాబ్ లో మైక్రోసాఫ్ట్ టీం అప్ ని ఇన్సల్ చేసుకొని మీ పేరు సచివాలయం వివరాలతో రిజిస్టర్ చేసుకోవలెను మీ జిమెయిల్ అకౌంట్ తో కూడా రిజిస్టర్ అవ్వవచ్చు .
Microsoft Team APP నీ ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసి రిజిస్టర్ కావలెను.
https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams&hl=en_IN&gl=US
2. ఈరోజు అనగా 24.06.2022 న మైక్రోసాఫ్ట్ టీం అప్ లో  https://teams.microsoft.com/l/meetup-join/19%3ameeting_YjE2NjFhZmUtZDBkOC00NmRhLTg4NmYtZWY5NDdiOTQ1MTI4%40thread.v2/0?context=%7b%22Tid%22%3a%2227f010d0-96ad-4ca4-b62d-ae78a4a2a430%22%2c%22Oid%22%3a%227ed94342-cd89-498b-aeeb-5a433ad2527c%22%2c%22IsBroadcastMeeting%22%3atrue%7d&btype=a&role=a లింక్ ని క్లిక్ చేస్తే జాయిన్ అయ్యి 03.00 నుంచి 04.00 వరకు ఇచ్చే ట్రైనింగ్ లో పొల్గొనవలెను. 
3. ట్రైనింగ్ తరువాత 04.30 నుంచి 05.30 వరకు జరిగే ఎక్సమ్ నందు మీరు ట్రైనింగ్ లో తెలుసుకున్న విషయముల పైన టెస్ట్ రాయవలెను. https://forms.office.com/r/YyYaaqUEep
ప్రతి యొక్క  గుంటూరు మరియు పల్నాడు జిల్లా  ANMs  తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయవలెను లేనిచో వారిని ఆబ్సెంట్ కింద పరిగణించి అటెండెన్స్ నందు నమోదు చేయబడును. 
రేపటి ట్రైనింగ్ లో విషయం గురించిన PPT కొరకు క్లిక్ చేయండి "ట్రైనింగ్ మెటీరియల్"
VIDEO here
https://forms.office.com/r/YyYaaqUEep
మీ సచివాలయానికి సంబంధం లేని మరియు డబల్ ఉన్న గ్రామాలు / వార్డులు ఉంటె వెంటనే వాట్స్-అప్ ద్వారా లేదా 9390405547 కి కాల్ చేయండి .
RCH Portal లో మీ సచివాలయానికి సంబంధం లేని మరియు డూప్లికేట్ గ్రామాలు / వార్డులు ఉంటె వెంటనే వాట్స్-అప్ ద్వారా లేదా 9390405547 కి కాల్ చేయండి .
డేటా కొరకు క్లిక్ చేయండి
గుంటూరు జిల్లా 
పల్నాడు జిల్లా 
బాపట్ల జిల్లా 
- 
ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి గుంటూరు జిల్లా లో మెరిట్ లిస్ట్ గుంటూరు లిస్ట్
 - 
https://rchanmoltech.blogspot.com/2025/03/anm-gr-iii-anm-gr-ii-mpha-f-zone-iii_11.html Nellore Selection List 17.03.2025 Nellore Counselli...
 - 
https://rchanmoltech.blogspot.com/2024/10/anm-gr-iii-anm-gr-ii-mpha-f-provisonal.html ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చే...
 



