My Pages

23, జూన్ 2022, గురువారం

ANM Training by APSIRDPR Training Link & Online Exam Registration

 ANMs అందరికి ఈరోజు ట్రైనింగ్ కొరకు చేయవలసినది. 
 

1. ఈ క్రింది లింక్ ద్వారా ముందుగా మీ ఫోన్ లేదా టాబ్ లో మైక్రోసాఫ్ట్ టీం అప్ ని ఇన్సల్ చేసుకొని మీ పేరు సచివాలయం వివరాలతో రిజిస్టర్ చేసుకోవలెను మీ జిమెయిల్ అకౌంట్ తో కూడా రిజిస్టర్ అవ్వవచ్చు . 


Microsoft Team APP నీ ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసి రిజిస్టర్ కావలెను.

https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams&hl=en_IN&gl=US


2. ఈరోజు అనగా 24.06.2022 న మైక్రోసాఫ్ట్ టీం అప్ లో  https://teams.microsoft.com/l/meetup-join/19%3ameeting_YjE2NjFhZmUtZDBkOC00NmRhLTg4NmYtZWY5NDdiOTQ1MTI4%40thread.v2/0?context=%7b%22Tid%22%3a%2227f010d0-96ad-4ca4-b62d-ae78a4a2a430%22%2c%22Oid%22%3a%227ed94342-cd89-498b-aeeb-5a433ad2527c%22%2c%22IsBroadcastMeeting%22%3atrue%7d&btype=a&role=a లింక్ ని క్లిక్ చేస్తే జాయిన్ అయ్యి 03.00 నుంచి 04.00 వరకు ఇచ్చే ట్రైనింగ్ లో పొల్గొనవలెను. 

3. ట్రైనింగ్ తరువాత 04.30 నుంచి 05.30 వరకు జరిగే ఎక్సమ్ నందు మీరు ట్రైనింగ్ లో తెలుసుకున్న విషయముల పైన టెస్ట్ రాయవలెను. https://forms.office.com/r/YyYaaqUEep


ప్రతి యొక్క  గుంటూరు మరియు పల్నాడు జిల్లా  ANMs  తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయవలెను లేనిచో వారిని ఆబ్సెంట్ కింద పరిగణించి అటెండెన్స్ నందు నమోదు చేయబడును. 

రేపటి ట్రైనింగ్ లో విషయం గురించిన PPT కొరకు క్లిక్ చేయండి "ట్రైనింగ్ మెటీరియల్"

VIDEO here



ట్రైనింగ్ లింక్ 


ట్రైనింగ్ తరువాత ఈ ఫారం ఓపెన్ చేసి ఎక్సమ్ రాయవలెను 

https://forms.office.com/r/YyYaaqUEep



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

MR 2 | MR 1 | BCG to Penta 3 | వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 29.01.2025

  Pending Counts Check Here MR 2  |  MR 1  |  BCG to Penta 3 వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 29.01.2025   👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు  👉  MR -...