ప్రతి యొక్క గుంటూరు మరియు పల్నాడు జిల్లా ANMs తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయవలెను. ట్రైనింగ్ వివరములు ఈ క్రింది లింక్ లో 5.30 కి పంపవలెను
👇👇👇👇👇
ప్రతి యొక్క గుంటూరు మరియు పల్నాడు జిల్లా ANMs తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయవలెను. ట్రైనింగ్ వివరములు ఈ క్రింది లింక్ లో 5.30 కి పంపవలెను
👇👇👇👇👇
ANMs అందరికి ఈరోజు ట్రైనింగ్ కొరకు చేయవలసినది.
1. ఈ క్రింది లింక్ ద్వారా ముందుగా మీ ఫోన్ లేదా టాబ్ లో మైక్రోసాఫ్ట్ టీం అప్ ని ఇన్సల్ చేసుకొని మీ పేరు సచివాలయం వివరాలతో రిజిస్టర్ చేసుకోవలెను మీ జిమెయిల్ అకౌంట్ తో కూడా రిజిస్టర్ అవ్వవచ్చు .
Microsoft Team APP నీ ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసి రిజిస్టర్ కావలెను.
https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams&hl=en_IN&gl=US
2. ఈరోజు అనగా 24.06.2022 న మైక్రోసాఫ్ట్ టీం అప్ లో https://teams.microsoft.com/l/meetup-join/19%3ameeting_YjE2NjFhZmUtZDBkOC00NmRhLTg4NmYtZWY5NDdiOTQ1MTI4%40thread.v2/0?context=%7b%22Tid%22%3a%2227f010d0-96ad-4ca4-b62d-ae78a4a2a430%22%2c%22Oid%22%3a%227ed94342-cd89-498b-aeeb-5a433ad2527c%22%2c%22IsBroadcastMeeting%22%3atrue%7d&btype=a&role=a లింక్ ని క్లిక్ చేస్తే జాయిన్ అయ్యి 03.00 నుంచి 04.00 వరకు ఇచ్చే ట్రైనింగ్ లో పొల్గొనవలెను.
3. ట్రైనింగ్ తరువాత 04.30 నుంచి 05.30 వరకు జరిగే ఎక్సమ్ నందు మీరు ట్రైనింగ్ లో తెలుసుకున్న విషయముల పైన టెస్ట్ రాయవలెను. https://forms.office.com/r/YyYaaqUEep
ప్రతి యొక్క గుంటూరు మరియు పల్నాడు జిల్లా ANMs తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయవలెను లేనిచో వారిని ఆబ్సెంట్ కింద పరిగణించి అటెండెన్స్ నందు నమోదు చేయబడును.
రేపటి ట్రైనింగ్ లో విషయం గురించిన PPT కొరకు క్లిక్ చేయండి "ట్రైనింగ్ మెటీరియల్"
https://forms.office.com/r/YyYaaqUEep
RCH Portal Instructions 2025 - 26 1. Profile Update: RCH Portal లో V illage ని సెట్ లొకేషన్ చేసి తప్పనిసరిగా ఏప్రిల్ 1 వ తేదీన Village ప...