My Pages

25, ఆగస్టు 2024, ఆదివారం

గ్రామ వార్డ్ సచివాలయం లో ANM Gr-III ఉద్యోగుల బదిలీ కొరకు సమాచారం కోరడమైనది

గ్రామ, వార్డ్ సచివాలయం లో ANM Gr-III ఉద్యోగుల బదిలీ కొరకు ప్రతి జిల్లాలో కూడా ఖాళీలు మరియు బదిలే కోరుకునే ఉద్యోగస్తుల వివరాలు కోరుతూ ఆ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ద్వారా కోరడం జరిగింది. 

మీ జిల్లాలో ఈ సమాచారాన్ని అందించి బదిలీ కోరుకునే వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న వివరాలను మీ వైద్యాధికారి ద్వారా జిల్లా కేంద్రానికి పంపే విధంగా చేసుకోగలరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి