My Pages

27, ఆగస్టు 2024, మంగళవారం

గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు బదిలీల కొరకు చివరి తేదీ : 27.08.2024

 గ్రామా వార్డ్ సచివాలయ ఉద్యోగులు బదిలీల కొరకు అప్లికేషన్ నమోదు చేసుకోవడానికి ఈ క్రింది విధానంలో చేయగలరు. 


అప్లికేషన్ నమోదు చివరి తేదీ : 27.08.2024

అప్లికేషన్ సీనియారిటీ తేదీ     : 28.08.2024

కౌన్సిలింగ్ నిర్వహణా తేదీ     : 29&30.08.2024


ఉద్యోగి లాగిన్ లోకి వెళ్ళండి 

ట్రాన్సఫర్ మాడ్యూల్ లో ..... అప్లై ట్రాన్సఫర్ క్లిక్ చేనుకోండి 





ట్రాన్సఫర్ గ్రౌండ్ దగ్గర మీకు ఏ ప్రాతిపదికన ట్రాన్సఫర్ ని కోరుతున్నారో సెలెక్ట్ చేసుకోండి 
సంబంధిత డాకుమెంట్స్ ని నమోదు చేయండి. 

Mutual ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.   
👇👇👇👇

Medical Grounds  ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.   
👇👇👇👇
Spouse Grounds  ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.   
👇👇👇👇


Disability ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.   
👇👇👇👇
👇👇👇👇
Other ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.  


ట్రాన్సఫర్ ప్రస్తుత స్థితి తెలుసుకోవడానికి .  

ట్రాన్సఫర్ ఆర్డర్ కాపీ తీసుకోవడానికి . 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

MR 2 | MR 1 | BCG to P 3 | 2 | 1 Wrong Vaccine వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 22.03.2025

   Pending Counts Check Here MR 2  |  MR 1  |  BCG to P 3  | 2 | 1 Wrong Vaccine వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 22.03.2025   👉 MR - 1 పెండింగ్ ...