RCH పోర్టల్ లో మరియు ANMOL లో కొత్తగా పెళ్లి ఐన దంపతులను Eligible Couple గ నమోదు చేయడానికి తప్పనిసరిగా ABHA ID create చేస్తూ లేదా ABHA ID ఉంటె Link చేస్తూ మాత్రమే RCH ID create చెయ్యాలి.
RCH పోర్టల్ లో మరియు ANMOL లో తీసుకు వచ్చిన కొత్త ఆప్షన్స్
కొత్తగా పెళ్లి అయిన దంపతులను Eligible Couple గ నమోదు చేయడానికి తప్పనిసరిగా ABHA ID create చేస్తూ లేదా ABHA ID ఉంటె Link చేస్తూ మాత్రమే RCH ID create చెయ్యాలి.
ABHA ID ఉంటె లింక్ నొక్కండి.
ABHA ID కొట్టి Send OTP నొక్కి వచ్చిన OTP వేసి ఒకే చేసుకుంటే లింక్ అవుతుంది
ABHA ID లేకపోతే Create నొక్కండి.
ఆధార్ లో అన్ని వివరములు ఉంటె Demographical ఆప్షన్ ద్వారా చేయండి. లేక పోతే ఆధార్ Auth ద్వారా చేస్తే OTP వెళ్తుంది
Verify Data నొక్కగానే మీకు ABHA ID Create అయ్యి మిగతా వివరములు అడుగుతుంది
మీ EC | ANC లకి ABHA ID లింక్ అయ్యింది లేనిది చూసుకోవచ్చు లేనివాటిని తప్పనిసరిగా ABHA ID తో Link | Create చేయండి
ANMOL 5. 0. 15 (91) వచ్చింది తప్పనిసరిగా update చేసుకోండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి