My Pages

28, జూన్ 2024, శుక్రవారం

ANM నుంచి GNM గా intencified ట్రైనింగ్ కి వచ్చిన ANMs ని రిలీవ్ చేయమని ఇచ్చిన ఉత్తర్వులు

ANM నుంచి GNM గా intencified ట్రైనింగ్ కి  వచ్చిన ANMs ని రిలీవ్ చేసి వారు పనిచేసే చోటికి పంపమని ఇచ్చిన ఉత్తర్వులు. 

MPHA  (F ) / ANM Gr - III చేస్తూ GNM గా intencified 2 సంవత్సరాల ట్రైనింగ్ కి వచ్చి మార్చ్ 2024 న పరీక్షలు నిర్వహించడం జరిగింది వాటిలో ఏదయినా ఫలితాల రీకౌంటింగ్ కి  అప్లై చేసుకున్న వారి ఫలితాలు చూసుకోవడానికి మరియు వారిని ట్రైనింగ్ నుంచి రిలీవ్ చేసి వారి మాతృ సంశకు అంటే వారు పనిచేసే చోటికి పంపడానికి Lr.No 26587/NE /2023, తేదీ 27.06.2024 న డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, A.P వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 

ఎక్సమ్ వ్రాసి మర్క్స్ రీకౌంటింగ్ పెట్టుకున్న వారికీ తుది ఫలితాలను DME వారి వెబ్ సైట్ లో https://dme.ap.nic.in లో చూసుకోవచ్చని తెలియ చేసారు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...