My Pages

26, మే 2024, ఆదివారం

EDD దాటినా కూడా ఇంకా డెలివరీ చేయకుండా గర్భిణిగా ఉన్న ANC

 



EDD దాటినా కూడా ఇంకా డెలివరీ  చేయకుండా గర్భిణిగా ఉన్న ANC లను వెంటనే వారి యొక్క కాన్పు  తెలుసుకొని RCH పోర్టల్ నందు నమోదు చేయగలరు 

గుంటూరు జిల్లా లోని ప్రతి సచివాలయం వారీగా MAY నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి

 


MAY నెల రిపోర్ట్ నమోదు

గుంటూరు జిల్లా లోని ప్రతి సచివాలయం వారీగా  MAY
నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి క్రింది లింక్ ద్వారా నమోదు చేయవలెను.


👇👇👇👇👇





రిజిస్ట్రేషన్ తో పాటుగా వాటి సర్వీసెస్ కూడా తప్పనిసరిగా RCH పోర్టల్ లో నమోదు చేయవలెను.

20, మే 2024, సోమవారం

వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 26.05.2024 | MR 1 | MR 2 | BCG to Penta 3 & 2 | Birth Dose | Wrong Vaccination

 🙈 మీకు వర్క్ చెప్తున్నాము అని భావించేవాళ్లు చూడకండి ..... 

😎 మీ పెండింగ్ తెలుసుకుంటాము అనుకుంటేనే ముందుకు కదలండి ... ... 

MR 2 Count | MR 1 Count | BCG to Penta-3 | BCG to Penta-2

వాక్సిన్  పెండింగ్ లిస్ట్ 26.05.2024 


👉  MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు 


👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు 


👉 BCG - Penta-2 పెండింగ్ లిస్ట్ కొరకు 


👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు 


👉 Birth Zero Dose  పెండింగ్ లిస్ట్ కొరకు 



DPT, Hep-B, JE వాక్సిన్ తప్పుగా నమోదు చేసిన లిస్ట్ ANMs


మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో  తెలుసా ?


MR - 1 : 9 నెలలు నిండగానే (270 రోజుల తరవాత)

MR - 2 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)


5, మే 2024, ఆదివారం

MR 2 Count | MR 1 Count | BCG to Penta-3 | Wong Vaccine | వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 05.05.2024

🙈 మీకు వర్క్ చెప్తున్నాము అని భావించేవాళ్లు చూడకండి ..... 

😎 మీ పెండింగ్ తెలుసుకుంటాము అనుకుంటేనే ముందుకు కదలండి ... ... 

MR 2 Count | MR 1 Count | BCG to Penta-3

వాక్సిన్  పెండింగ్ లిస్ట్ 05.05.2024 


👉  MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు 


👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు 


👉 OLD MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు 


👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు 


DPT, Hep-B, JE వాక్సిన్ తప్పుగా నమోదు చేసిన లిస్ట్ 


మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో  తెలుసా ?


MR - 1 : 9 నెలలు నిండగానే (270 రోజుల తరవాత)

MR - 2 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)




RCH 2.0 Work Process Presentation

  RCH 2.0 Work Process Presentation 👇