My Pages

7, డిసెంబర్ 2023, గురువారం

ANM Gr -III ఉద్యోగులకు MPHA (F ) గా అనగా Gr - II పోస్ట్ కి ప్రమోట్ చేయడం కొరకు || సీనియారిటీ లిస్ట్ ని తయారు చేయడం గురించి ఆదేశములు

 || ANM Gr -III ఉద్యోగులకు శుభ సమాచారం|| 


గ్రామ వార్డ్ సచివాలయంలో పనిచేస్తున్న ANM Gr -III ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజయవాడ వారి అభ్యర్ధన మేరకు  

GO. No. 179, HM &FW (G2) డిపార్ట్మెంట్, 21. 12. 2021 ప్రకారం ఎవరైతే డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయ్యి ఉండి 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి సర్వీస్ రెగ్యూలరైజ్ మరియు ప్రొబేషన్ డిక్లేర్ కాబడిన అభ్యర్థులకు MPHA (F ) గా అనగా Gr - II పోస్ట్ కి ప్రమోట్ చేయడం కొరకు ప్రోవిషనల్ (తాత్కాలిక) సీనియారిటీ లిస్ట్ ని తయారు చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటె పరిశీలించి తుది సీనియారిటీ లిస్ట్ ని తయారు చేయవలసిందిగా ఆదేశములు జారీ చేయడం జరిగింది. 



RCH 2.0 Work Process Presentation

  RCH 2.0 Work Process Presentation 👇