RCH పోర్టల్ నందు హైరిస్క్ గా నమోదు చేసిన గర్భవతులు వివరములు
హై రిస్క్ గర్భవతి పరిశీలనా విషయములు
- ప్రతి హైరిస్క్ గర్భవతి యొక్క హైరిస్క్ కారణాలు సరిచూడవలెను.
- EDD ని తప్పనిసరిగా 7వ నెలలో సరిచేసుకొని మార్పు ఉంటె LMP మార్చుట ద్వారా సరిచేసుకోవలెను.
- మొదటి చెక్-అప్ నుంచి 4వ చెక్-అప్ వరకు విజిట్స్ ఉండేలా, 2 టీడీ వాక్సిన్ వేసేలా చూడవలెను.
- 13 వారముల తరువాత వేసే విసిట్ నందు 180 IFA నమోదు చేసేలా చూడవలెను.
- నమోదు చేసుకున్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి కాన్పుకు వెళ్లిన వాటిని ఆ ప్రాంత ఆరోగ్య కార్యకర్తకు అనుసంధానించవలెను.
- వారి ద్వారా సర్వీస్ విసిట్ నమోదు చేయించవలెను.
- ANM AP Health యాప్ నందు 45 రోజులు ముందుగానే చూపించే హై రిస్క్ ని ఆరోగ్య కార్యకర్త ద్వారా కాన్పుకు వేళ్ళు ఆసుపత్రిని మ్యాప్పింగ్ చేయించవలెను.
- కాన్పుకు వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసి 108 / డాక్టర్ గారి ద్వారా వాహనం లో పంపుతూ అప్డేట్ చేయించవలెను.
- కాన్పు అయిన వివరములు వెంటనే అదేరోజు తెలుసుకొని జిల్లాకి రిపోర్ట్ చేయవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి