25, ఫిబ్రవరి 2023, శనివారం
24, ఫిబ్రవరి 2023, శుక్రవారం
Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, to MR-1,2 వాక్సిన్ 24.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్
Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 24.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి
🎁👇New Pending Update👇🎁
💥 Vaccine Pending List upto MR-1
19, ఫిబ్రవరి 2023, ఆదివారం
Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to MR-1,2 వాక్సిన్ 19.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్
Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 19.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి
🎁👇New Pending Update👇🎁
💥 Vaccine Pending List upto MR-1
14, ఫిబ్రవరి 2023, మంగళవారం
Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to MR-1,2 వాక్సిన్ 14.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు
Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 14.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి
🎁👇New Pending Update👇🎁
💥 Vaccine Pending List upto MR-1
8, ఫిబ్రవరి 2023, బుధవారం
RCH పోర్టల్ నందు హైరిస్క్ గా నమోదు చేసిన గర్భవతులు వివరములు | కాన్పు అయిన వివరములు రిపోర్ట్ కొరకు
RCH పోర్టల్ నందు హైరిస్క్ గా నమోదు చేసిన గర్భవతులు వివరములు
హై రిస్క్ గర్భవతి పరిశీలనా విషయములు
- ప్రతి హైరిస్క్ గర్భవతి యొక్క హైరిస్క్ కారణాలు సరిచూడవలెను.
- EDD ని తప్పనిసరిగా 7వ నెలలో సరిచేసుకొని మార్పు ఉంటె LMP మార్చుట ద్వారా సరిచేసుకోవలెను.
- మొదటి చెక్-అప్ నుంచి 4వ చెక్-అప్ వరకు విజిట్స్ ఉండేలా, 2 టీడీ వాక్సిన్ వేసేలా చూడవలెను.
- 13 వారముల తరువాత వేసే విసిట్ నందు 180 IFA నమోదు చేసేలా చూడవలెను.
- నమోదు చేసుకున్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి కాన్పుకు వెళ్లిన వాటిని ఆ ప్రాంత ఆరోగ్య కార్యకర్తకు అనుసంధానించవలెను.
- వారి ద్వారా సర్వీస్ విసిట్ నమోదు చేయించవలెను.
- ANM AP Health యాప్ నందు 45 రోజులు ముందుగానే చూపించే హై రిస్క్ ని ఆరోగ్య కార్యకర్త ద్వారా కాన్పుకు వేళ్ళు ఆసుపత్రిని మ్యాప్పింగ్ చేయించవలెను.
- కాన్పుకు వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసి 108 / డాక్టర్ గారి ద్వారా వాహనం లో పంపుతూ అప్డేట్ చేయించవలెను.
- కాన్పు అయిన వివరములు వెంటనే అదేరోజు తెలుసుకొని జిల్లాకి రిపోర్ట్ చేయవలెను.
6, ఫిబ్రవరి 2023, సోమవారం
Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, to MR-1,2 వాక్సిన్ 06.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్
Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 06.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి
🎁👇New Pending Update👇🎁
💥 Vaccine Pending List upto MR-1
పల్నాడు జిల్లా లో ANC సర్వీసెస్ మరియు 180 IFA నమోదు చేయని లిస్ట్
పల్నాడు జిల్లా లో
ANC సర్వీసెస్ మరియు 180 IFA నమోదు చేయని లిస్ట్
💥 డెలివరీ కొట్టి ANC / PNC సర్వీసెస్ కొట్టని లిస్ట్
💥 ANC సర్వీసెస్, 180 IFA, టిడి వాక్సిన్ కొట్టని లిస్ట్
💥 LMP కొట్టని లిస్ట్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
-
ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి గుంటూరు జిల్లా లో మెరిట్ లిస్ట్ గుంటూరు లిస్ట్
-
https://rchanmoltech.blogspot.com/2025/03/anm-gr-iii-anm-gr-ii-mpha-f-zone-iii_11.html Nellore Selection List 17.03.2025 Nellore Counselli...
-
https://rchanmoltech.blogspot.com/2024/10/anm-gr-iii-anm-gr-ii-mpha-f-provisonal.html ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చే...


