21, ఏప్రిల్ 2024, ఆదివారం
ANMOL లో సెర్చ్ ద్వారా EC | ANC | Child తెలుసుకోవడం ఎలా ?
18, ఏప్రిల్ 2024, గురువారం
13.04.2024 న ANMs కి & PHC కి RCH Portal Login పాస్వార్డ్ మార్చడమైనది | మార్చుకున్నది లేనిది తెలుపగలరు
13.04.2024 న ANMs అందరికి & PHC కి
RCH Portal Login పాస్వార్డ్ మార్చడమైనది.
కాబట్టి ప్రతి తప్పనిసరిగా ఈ క్రింది విధంగా మార్చుకోవలెను.
మీ యూసర్ ID :______
పాస్వర్డ్ : abcd@abcd
First Time Password Change అని వస్తుంది OK నొక్కండి
old Password : abcd@abcd
new password : Rch@1234
Confirm Pass : Rch@1234
పాస్వార్డ్ మార్చుకున్నది లేనిది ఇక్కడ క్లిక్ చేసి తెలుపగలరు
👇👇👇
17, ఏప్రిల్ 2024, బుధవారం
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 17.04.2024 | MR - 1 | MR - 2 | BCG - Penta-3 | Name Based List
MR 2 Count | MR 1 Count |
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 17.04.2024
👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 OLD MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు
DPT, Hep-B, JE వాక్సిన్ తప్పుగా నమోదు చేసిన లిస్ట్
మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో తెలుసా ?
MR - 1 : 9 నెలలు నిండగానే (270 రోజుల తరవాత)
MR - 1 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)
12, ఏప్రిల్ 2024, శుక్రవారం
ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 ప్రథమ, ద్వితీయ సంవత్సరం | Result ఏప్రిల్ 12, 2024 ఉ11:00 గంకు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2024 మార్చి 1 నుండి మార్చి 19, 2024 వరకు విజయవంతంగా నిర్వహించగా, రెండవ సంవత్సరం పరీక్షలు 2024 మార్చి 2 నుండి మార్చి 20 వరకు జరిగాయి. ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల విడుదల తేదీని బోర్డు ధృవీకరించింది.
ఏపీ ఇంటర్ 2024 ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులందరికీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
విద్యార్థులు త్వరలోనే తమ ఏపీ ఇంటర్ 2024 ఫలితాలను బీఈఏపీ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా ఈ క్రింది కథనంలో షేర్ చేసిన డైరెక్ట్ లింక్పై క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ 2024 ఫలితాలు విడుదలవుతాయా?
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సుమారు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ ఫలితాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఏపీ ఇంటర్ 2024 ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం కోసం విద్యార్థులు ఈ క్రింది పూర్తి కథనం చదవాలి.
ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 ప్రథమ, ద్వితీయ సంవత్సరం
ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలతో పాటు టాపర్ల జాబితా, ఉత్తీర్ణత శాతాన్ని ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు (బీఈఏపీ) ఈ రోజు అంటే ఏప్రిల్ 12, 2024 ఉదయం 11:00 గంటలకు లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించింది. ఏపీ ఇంటర్ 2024 ఫలితాలకు సంబంధించిన ఇతర వివరాల కోసం విద్యార్థులు ఈ క్రింది చూడాలని సూచించారు.
💥 Inter 1st Year Result
💥 Inter 2nd Year Result
💥 ఎవరైనా hallticket పోగొట్టుకున్న వారు పైన వెబ్సైట్ లో download inter hall tickets లింక్ ఓపెన్ చేసి 10th hallticket number, date of birth ఎంటర్ చేస్తే ఇంటర్ hallticket వస్తుంది.
CBSE Result 2024 Class 10th | @ result.cbse.nic.in | CBSE పదవ తరగతి పరీక్ష ఫలితాలు 2024 మే 13 విడుదల
CBSE Exam Results 2024 (cbseresults.nic.in)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2024 సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను 2024 మే మొదటి వారంలో విడుదల చేయనుంది.
CBSE 10వ తరగతి ఫలితాలు
cbse.nic.in cbseresults.nic.in, లేదా cbse.gov.in అధికారిక వెబ్సైట్లో విడుదల కానున్నాయి.
విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్ రోల్ నంబర్, డిఓబి, సెంటర్ మరియు పాఠశాల నంబర్ ఉపయోగించి వారి సిబిఎస్ఇ 10 వ తరగతి ఫలితాలు 2024 ను తనిఖీ చేయవచ్చు.
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల ఉత్తీర్ణత ప్రమాణాలు ఒక విద్యార్థి మొత్తం 33% (అంతర్గత మూల్యాంకనంతో సహా) సాధించాలని పేర్కొంది.
10, ఏప్రిల్ 2024, బుధవారం
RCH Portal | ABDM | PHC / UPHC / SC కి HFR ID తో మాపింగ్ చేయడం ఎలా ?
7, ఏప్రిల్ 2024, ఆదివారం
PVTG | గర్భవతుల లో ST అయితే PVTG Tagginh వివరములు నమోదు చేయడం ఎలా ?
1, ఏప్రిల్ 2024, సోమవారం
RCH Portal 2024-25 సూచనలు | ANMs అందరు తప్పక పాటించవలసిన సూచనలు | April 2024 Instructions
💥 3. EC Shift in 2024-25 :
💥 4. EC Re-Registration : https://youtu.be/EzOz8dAGV8M
RCH Portal Instructions 2024 - 25
- RCH Portal లో Village ని సెట్ లొకేషన్ చేసి తప్పనిసరిగా ఏప్రిల్ 1 వ తేదీన Village ప్రొఫైల్ నందు Financial Year దగ్గర 2024-25 ని సెలెక్ట్ చేసుకోవాలి.
- Village ప్రొఫైల్ నందు ANM, ASHA & AWW ఎవరు సేవలు అందిస్తారో వారి పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి.
- సెలెక్ట్ చేసిన తరువాత ఆ గ్రామ / వార్డ్ యొక్క పాపులేషన్, EC, ANC & Child సంవత్సరపు టార్గెట్ (ELA) ని నమోదు చేసి సేవ్ చేయాలి.
- ఆ గ్రామ / వార్డ్ దగ్గరగా ఉన్న ఆరోగ్యకేంద్రం వివరములు నమోదు చేయాలి.
- Village ప్రొఫైల్ నందు చేసిన తరువాత మాత్రమే 2024-25 వర్క్ మొదలు పెట్టవలెను.
- RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు Active లో ఉంచి మిగతా వారిని inactive లేదా not eligible చేసుకోవాలి.
- ఇలా చేసుకోవడం వలన మీ గ్రామ, వార్డ్ నందు టార్గెట్ కపుల్స్ మాత్రమే ఉంటారు కాబట్టి గర్భవతులను గుర్థించుట శులభం అవుతుంది.
3. EC Shift in 2024-25 Update:
- RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు ప్రతి ఒక్క EC ని వాటి యొక్క RCH ID తో ఓపెన్ చేసి ఈ క్రింది వాటిని అప్డేట్ చేసి "సేవ్ (Save)" మాత్రమే చేయవలెను.
- EC పేరుని ఆధార్ లో ఉన్న విధంగా మార్చుకోవడం.
- మొబైల్ నెంబర్ మార్పు ఉంటె అప్డేట్ చేయడం.
- రిజిస్ట్రేషన్ తేదీ వద్ద 01.04.2024 తేదీతో మార్చడం.
- EC యొక్క ప్రస్తుత వయస్సు సరిచేసుకోవడం.
- వారికీ ఇప్పటికే ఉన్న పిల్లల వివరములు.
- RCH Portal లో కాన్పు అయిన, అబార్షన్ అయిన గర్భిణీ లను కాన్పు అయ్యి 42 రోజులు నిండిన వారిని గర్భవతి అవడానికి అవకాశం ఉన్న వారిని అర్హులైన దంపతులలోకి తీసుకు రావలెను.
- కాన్పు అయ్యి PNC చెక్-అప్ కొట్టని వాటిని all అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి search చేసి వచ్చిన పేర్లకు 01.04.2024 తేదీ తో సేవ్ చేయవలెను.
- అబార్షన్ అయిన 42 రోజులు నిండిన వారిని Abortion అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి RCH ID తో search చేసి 01.04.2023 తేదీ తో సేవ్ చేయవలెను.
- కాన్పు అయ్యి PNC చెక్-అప్ కొట్టి 42 రోజులు నిండిన వారిని వాటిని Delivery + 42 Days అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి RCH ID తో search చేసి 01.04.2024 తేదీ తో సేవ్ చేయవలెను.

Urban HFR ID Creation require Data
Fill the Google Sheet 👇👇👇 HFR Create details
-
https://rchanmoltech.blogspot.com/2024/10/anm-gr-iii-anm-gr-ii-mpha-f-provisonal.html ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చే...
-
NEW ANMOL 5.0.14 (90) 💥 ANMOL 5.0.14 (90) 💥 కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసర...
-
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.