8, జనవరి 2023, ఆదివారం
7, జనవరి 2023, శనివారం
Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to MR-1,2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్
Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి
🎁👇New Pending Update👇🎁
💥 Vaccine Pending List upto MR-1
Guntur పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to MR-1, 2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్
Guntur పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి
👇👇👇
5, జనవరి 2023, గురువారం
High Risk ANC | Tagging | Transport | ANM AP Health App
హై రిస్క్ గర్భిణీలను డెలివరీ కొరకు హాస్పిటల్ కి టాగ్ చేయడం ఎలా ?
TR గర్భిణిని మన దగ్గరికి తెచ్చుకోవడం ఎలా ?
డెలివరీ కొరకు ముందుగానే ట్రాన్స్పోర్ట్ చేయడం ఎలా ?
4, జనవరి 2023, బుధవారం
ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లిన వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి APVVP / DME లో ఖాళీలో నియమించడానికి టైం షెడ్యూల్ ఉత్తర్వులు
ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లిన వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి APVVP / DME లో స్టాఫ్ నర్స్ ఖాళీలో నియమించడానికి టైం షెడ్యూల్ తో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
థియరీ క్లాసులు పూర్తి అయినవి కాబట్టి బెడ్ సైడ్ ప్రాక్టికల్ కొరకు DME / APVVP పరిధిలో ఖాళీ ఉన్న స్టాఫ్ నర్స్ ప్లేసులో నియమిస్తూ 2 సంవత్సరాల ట్రైనింగ్ పూర్తి అయ్యే వరకు వారి జీత భత్యముల కొరకు సంబంధిత DDO లకి నెల వారి హాజరు అందచేయమని ఉత్తర్వులు జారీచేయడం జరిగింది.
కౌన్సిలింగ్ కు తీసుకోవలసిన నియమ నిబంధలను మరియు ఎక్కడ ఎంతమందిని నియమించవచ్చు వివరములను కూడా జతపరచడమైనది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
-
RCH Portal Instructions 2025 - 26 1. Profile Update: RCH Portal లో V illage ని సెట్ లొకేషన్ చేసి తప్పనిసరిగా ఏప్రిల్ 1 వ తేదీన Village ప...
-
గ్రామ వార్డు సచివాలయంలో నేటివ్ మండల బదిలీ పైన వచ్చిన క్లారిటీ పట్టణం లో మాత్రమే నేటివ్ వార్డు నుంచి పక్క వార్డు లోని సచివాలయానికి మారవచ్చు ...








