జులై  నెల రిపోర్ట్ నమోదు
ప్రతి సచివాలయం వారీగాజులై నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి క్రింది లింక్ ద్వారా నమోదు చేయవలెను. 
రిపోర్ట్ తీసుకునే ముందుగా RCH పోర్టల్ నందు ఏప్రిల్ నుంచి  జులై నెల వరకు పూర్తి డేటా నమోదు చేయబడినది లేదా సరిచూసుకొనవలెను. రిజిస్ట్రేషన్ తో పాటుగా వాటి సర్వీసెస్ కూడా తప్పనిసరిగా RCH పోర్టల్ లో నమోదు చేయవలెను. 


