ANC కి LMP తప్పుగా నమోదు చేసి ఉంటె మార్చుకోవడానికి సరి అయిన LMP వివరములు ఈ లింక్ ద్వారా 18.12.2024 & 26.12.2024 న 4.00 PM లోపు పంపగలరు.
LMP మార్పు కొరకు తప్పనిసరిగా ANC కి డాక్టర్ గారు నిర్ధారించిన EDD తో సరి చూసుకోని మాత్రమే LMP తెలుపవలెను.
ఒకసారి మార్చిన తరువాత మరల మార్చబడదు.
🎁Wish U Happy ChristMas🎁
గమనిక :
మీరు పంపిన వివరములు ఈ ఒక్కసారి మాత్రమే మార్చబడును.
కాబట్టి మారిన వివరములు కొరకు రోజు 5.00 గంటలకు చేసుకోగలరు.
ఆరోగ్య సంబంధిత సలహాల కొరకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి