My Pages

14, ఆగస్టు 2024, బుధవారం

ఇండియన్ రైల్వేస్ లో పారామెడికల్ పోస్టులు | రైల్వే శాఖలో పారామెడికల్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల | పోస్టులు:1376 | దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 16.09.2024

 



రైల్వే శాఖలో పారామెడికల్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల


▪️ మొత్తం పోస్టులు:1376

▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 16.09.24

▪️అర్హత:పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.


పూర్తి నోటిఫికేషన్ ను మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు....

👇👇👇👇👇

RRB Paramedical Jobs

Notification File

ఇండియన్ రైల్వేస్ లో పారామెడికల్ పోస్టుల వివరాలు:


1. డైటిషియన్ - 5 ఖాళీలు  

2. నర్సింగ్ సూపరింటెండెంట్ - 713 ఖాళీలు  

3. ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ - 4 ఖాళీలు  

4. క్లినికల్ సైకాలజిస్ట్ - 7 ఖాళీలు  

5. డెంటల్ హైజినిస్ట్ - 3 ఖాళీలు  

6. డయాలిసిస్ టెక్నీషియన్ - 20 ఖాళీలు  

7. హెల్త్ & మలేరియా ఇన్స్‌పెక్టర్ గ్రేడ్ III - 126 ఖాళీలు  

8. లాబొరేటరీ సూపరింటెండెంట్ - 27 ఖాళీలు  

9. పర్ఫ్యూషనిస్ట్ - 2 ఖాళీలు  

10. ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ II - 20 ఖాళీలు  

11. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ - 2 ఖాళీలు  

12. కాథ్ లాబొరేటరీ టెక్నీషియన్ - 2 ఖాళీలు  

13. ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) - 246 ఖాళీలు  

14. రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ - 64 ఖాళీలు  

15. స్పీచ్ థెరపిస్ట్ - 1 ఖాళీ  

16. కార్డియాక్ టెక్నీషియన్ - 4 ఖాళీలు  

17. ఆప్టోమెట్రిస్ట్ - 4 ఖాళీలు  

18. ఈసీజీ టెక్నీషియన్ - 13 ఖాళీలు  

19. లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ II - 94 ఖాళీలు  

20. ఫీల్డ్ వర్కర్ - 19 ఖాళీలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

MR 2 | MR 1 | BCG to Penta 3 | వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 22.01.2025

Pending Counts Check Here MR 2  |  MR 1  |  BCG to Penta 3 వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 22.01.2025   👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు   👉  MR - ...