అంతర్జాతీయ మహిళా దినోత్సవము సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలకు ఉత్తమ మహిళా వాక్సినేటర్ పురస్కారం
అంతర్జాతీయ
మహిళా దినోత్సవము సందర్భంగా దేశవ్యాప్తంగా కోవిడ్ వాక్సిన్ లో ఉత్తమ
ప్రతిభ చూపించిన ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు ప్రతి రాష్ట్రము నుంచి
గుర్తించిన వారికీ 08.03.2011 న ఉత్తమ మహిళా వాక్సినేటర్ పురస్కారం
అందించనున్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి